ఇమ్మానుయేల్ ఇమ్మానుయేల్
ఇమ్మానుయేలల్ నాతో ఉన్న వాడ (2)
బెత్లహేములో పుట్టిన వాడ - బాలునిగా వచ్చినవాడ
ఇమ్మానుయేల్ నాతో ఉన్నవాడ
ఈ లోకానికి రారాజు - దూతలచే పొగడబడే
ఇమ్మానియేల్ నాతో ఉన్నవాడ
మహిమ గల దేవుడా - గొప్ప కార్యములు చేయువాడా
ఇమ్మానియేల్ నాతో ఉన్నవాడ
సమాధానకర్త నీవు - మేలు చేయు తండ్రి నీవు
ఇమ్మానియేల్ నాతో ఉన్నవాడ
మానవునిగా పుట్టిన వాడ - పరము విడిచి వచ్చినవాడా
ఇమ్మానియేల్ నాతో ఉన్నవాడ
శరీరధారిగా వచ్చినవాడా - నిత్యము మాతో ఉన్నవాడ
ఇమ్మానుయేల్ నాతో ఉన్నవాడ