కలవరమెందుకు నీకు బెదురేల
నా హృదయమా నా హృదయమా
నా జీవితానికి బలమొసగువాడు
నా ప్రాణానికి సేదదీర్చు వాడు
నా వైపున వున్నాడుగా నా పక్షాన పోరాడు యేసయ్య
నా వైపున వున్నాడుగా నా పక్షాన పోరాడు యేసయ్య యేసయ్య
కలవరమెందుకు నీకు బెదురేల
నా హృదయమా నా హృదయమా
వేలమంది నా ప్రక్కన పడిపోయిన
పదివేలమంది నాముందు కూలిపోయినా
వేలమంది నా ప్రక్కన పడిపోయిన
పదివేలమంది నాముందు కూలిపోయినా
శత్రుసమూహములు నా పైకి వచ్చి దాడిచేసిన
శత్రుసమూహములు నా పైకి వచ్చి దాడిచేసిన
నా అడుగులు తడబడిన పాదాలు తొట్రిల్లిన
నా పరుగులో అలసిన గమ్యం దూరమైనను
నా అడుగులు తడబడిన పాదాలు తొట్రిల్లిన
నా పరుగులో అలసిన గమ్యం దూరమైనను
ఓటమియే నన్ను పడద్రోయ జూచిన