కృప తప్ప వేరొకటి లేదయానీ కృప తప్ప వేరేవరు యేసయ్యాకృపయే కదా నా ఆశ్రయము నీ కృపయే కదా నా పరవసము(2) అడుగడుగు నను నీ కృపయేఅణువణువు నను నీ కృపయే(2)మా యెడల చెలరేగే నీ కృపయే(2)