ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే (2)

నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా (2)

కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది (2)

మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది (2)

దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినద

www.christsquare.com