Neevu Lekunda lyrics

మాట్లాడే దేవా నిన్ను చూడాలి అని
నాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలి అని

నీవు లేకుండ బ్రతుకుట
నా మనసుకొప్పలే
నీవు లేని ఈ బ్రతుకే అర్దమేలేదు

పక్షులు గూడు ఉంది
నక్కలకు బోరియలుండి
నా ప్రియుడు యేసునికి తల వంచె స్థలం లేదు
కొరుచున నా ప్రియునికి
స్థలముంది నా హృదయములో

విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను
నిజమైన ప్రేమ కోసం లోకమంత వేతికనే
తానా ప్రాణానికి మించి నన్ను తలచాడే
నేను జీవించుటకై తన ప్రాణాన్ని అర్పించాడే

ఈ లోకంలో నేను ఉండను
ఇదీ నాకు సొంత కాదు
నిరంతరము అయన ఉండగ
ఏ కొరత నాకు లేదే

www.christsquare.com