పరలోక పట్టణం ఒకటున్నది
అందులో అందరం ప్రవేశిద్దాము
హయిగా చల్లగా అనందంగా ఉందామా
తండ్రి కుమార పరిశుద్దత్మలో కలసిపోదామ

నననన -- నననన—నననన—నననన—నననన

1) 12 గుమ్మముల ఆ పట్టణము
12. ముత్యములతో బహు సుందరం
సూర్యుడు లేడు-చంద్రుడు లేడు
ఆకలి లేదు. దాహం లేదు
దేవుని మహిమయే ప్రకాశించెను.
గొర్రెపిల్లయే నిత్యం వెలుగు చుండెను.

నననన -- నననన—నననన—నననన—నననన

2) చిన్న పిల్లలంటే యేసయ్యకిష్టం
పరలోక రాజ్యం మన లాంటి వారిదే
కన్నీరు లేదు - కష్టం లేదు
దుఖ:౦ లేదు - బాధలు లేవు
దేవుని మహిమయే ప్రకాశించెను
గొర్రెపిల్లయే నిత్యం వెలుగుచుండెను.

నననన -- నననన—నననన—నననన—నననన

www.christsquare.com