రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా
స్థిరపరచువాడా

భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము

నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును

ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ…

నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును (2)

నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్..
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను

భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

www.christsquare.com