సన్నుతింతుమో ప్రభోసదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా పాతక జన రక్షకా పతిత పావన నామకా స్వామి యేసు నాయక
పాప చింతలన్నిటిన్పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్