సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా

యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా

యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్
మా ఊటలన్నియు నీ యందు వున్నవని
పాటలు పాడుము నాట్యము చేయుము

ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం

అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే
ఆమేన్ అనువానిని ఆరాధించెదం

www.christsquare.com