స్తుతుల మీద ఆసీనుడాస్తుతులందుకో నా యేసు రాజా
ఆరాధన యేసు ఆరాధనాఆరాధన నీకే ఆరాధనా
ప్రేమామయుడా మహోన్నతుడాపూజించెదన్ నా యేసు రాజా
అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడారానైయున్న నా యేసు రాజా