స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా – యేసు నీకే వందనం
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో

మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం
వందనం వందనం యేసు నీకే వందనం
నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం
నీతిమంతుడా – యేసు నీకే వందనం
ఆశ్రయ దుర్గమా – నా విమోచకా

ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం
పాపరహితుడా – పావన నాథుడా

www.christsquare.com