తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడాఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడానా కొరకే బలియైన దేవా నిన్నే నే ఆరాధింతున్
జీవాధిపతియైన తేజోమయుడాసర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్