తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివినా హృదయపు ఆరాధనా
ఆరాధనా ఆరాధనాఆరాధనా ఆరాధనా
కన్నీరు తుడిచే నా యేసయ్యాఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||
నీతియు న్యాయము నీవే కదానిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||