ఉదయకాలము మధ్యాహ్నముసాయంకాలము చీకటి వేళలో
చింత లేదు బాధ లేదుభీతి లేదు భయము లేదుయేసు ఉన్నాడునాలో యేసు ఉన్నాడు
లోకమునకు వెలుగైనఆ యేసే దారి చూపును