యేసు రాజుని లోకానికే ఇది సుదినం
ఆహ్లాదము ఈ తరుణం పులకించేను నా హృదయం
సర్వజనులకు పర్వదినం నా యేసు నాధుని జననం

పాపులబ్రోచే రక్షకుడంట పసి బాలునిగా వెలేసెనంట
కాంతిని మించిన తేజోమయుడై పసుశాలలో పవలించేనంట /2/

పవవశిచి పాడెను దుతగణంలెల్లరు
పరము మురిసి పోయెను ధరణి మెరిసి పోయెను
మదిని ఉల్లసించేనే రక్షకుడు ఏతెంచేనే

మందను కచే కాపరులాంట యేసుని చూడ వచ్చెనంట
ముందుగా నడిచే తార చూచి తూర్పు జ్ఞానులే వచ్చేనంట

చల్లనైన వేలలోన జాబిలమ్మ కంతిలోన
పసులపాక నిడలోన తల్లి మరియ జొలపాడే
పరమసుతుడే బాలుడై ప్రేమగా ఎథించేనే..

www.christsquare.com