ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్
Aanandamu Prabhu naakosagenu
Naa jeevitame maarenu
Naa ullamandu Yesu vachchenu
Naa jeevita raajaayenu
Prabhuni ruchinchi erigitini
Entho entho premaamurthi
Vishwamanthata ne gaanchaledu
Viluvaina Prabhu premanu
Alala vale naa santhoshamu
Paiki uppongi egayuchunde
Nannu pilichi melulenno chese
Noothana jeevamosagenu
Shathruvunu edirinchi poraadedan
Vijayamu pondha balamondedan
Prabhuvutho lokamunu jayinchedan
Aayanatho jeevinchedan
Aanandamu Prabhu naakosagenu Naa jeevitame maarenu Naa ullamandu Yesu vachchenu Naa jeevita raajaayenu Prabhuni ruchinchi erigitini Entho entho premaamurthi Vishwamanthata ne gaanchaledu Viluvaina Prabhu premanu Alala vale naa santhoshamu Paiki uppongi egayuchunde Nannu pilichi melulenno chese Noothana jeevamosagenu Shathruvunu edirinchi poraadedan Vijayamu pondha balamondedan Prabhuvutho lokamunu jayinchedan Aayanatho jeevinchedan
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను
Aanandamu Prabhu naakosagenu
Naa jeevitame maarenu
Naa ullamandu Yesu vachchenu
Naa jeevita raajaayenu
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను
Prabhuni ruchinchi erigitini
Entho entho premaamurthi
Vishwamanthata ne gaanchaledu
Viluvaina Prabhu premanu
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్
Alala vale naa santhoshamu
Paiki uppongi egayuchunde
Nannu pilichi melulenno chese
Noothana jeevamosagenu
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్
Shathruvunu edirinchi poraadedan
Vijayamu pondha balamondedan
Prabhuvutho lokamunu jayinchedan
Aayanatho jeevinchedan
ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను Aanandamu Prabhu naakosagenu Naa jeevitame maarenu Naa ullamandu Yesu vachchenu Naa jeevita raajaayenu ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను Prabhuni ruchinchi erigitini Entho entho premaamurthi Vishwamanthata ne gaanchaledu Viluvaina Prabhu premanu అలల వలె నా సంతోషము పైకి ఉప్పొంగి ఎగయుచుండె నన్ను పిలిచి మేలులెన్నో చేసే నూతన జీవమొసగెన్ Alala vale naa santhoshamu Paiki uppongi egayuchunde Nannu pilichi melulenno chese Noothana jeevamosagenu శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ Shathruvunu edirinchi poraadedan Vijayamu pondha balamondedan Prabhuvutho lokamunu jayinchedan Aayanatho jeevinchedan
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను
The Lord has given me joy,
My life has been transformed.
Jesus entered into my heart,
And became the King of my life.
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను
I tasted the Lord and came to know Him,
So rich and full of love.
In the entire world I have never seen
A love as precious as the Lord’s.
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్
Like waves, my joy rises and overflows,
Bursting upward in delight.
Calling me and doing many good things,
He has given me a new life.
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్
I will fight against the enemy,
Strengthened to gain victory.
With the Lord I will overcome the world,
And live my life with Him.
ఆనందము ప్రభు నాకొసగెను ,Aanandamu Prabhu Naakosagenu,ఆనందము ప్రభు నాకొసగెను,Aanandamu Prabhu Naakosagenu Telugu Lyrics Songs Chords -ఆనందము ప్రభు నాకొసగెను