అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
కాంతింప కృప నాకు చూపించినావు
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు
ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా (2)
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు
Anthē lēni nī prema dhāra
Ento nāpai kuripinchināvu
Vintaina nī prema kontaina gāni
Kāntimpa krupa naaku choopinchināvu
Ento ento nī prema ento
Pondetanduku nē yōgyudanu (yōgyurālu) kānu
Anthō intō ā premanu nēnu
Panchetanduku nī bhāgyamu pondānu
Parishuddhudu parishuddhudu
Ani doothalato pogadabadē dēvā
Padivēlalo ati sundaruḍā
Nīvēgā ati kānkshanīyudā (2)
Nā dōshamulakai ā kaluvari siluvalō
Baliyāgamaināvu dēvā
Sonthamuga nē chēsina nā pāpamulanni
Shāntamuto sahiyinchi kshamiyinchināvu
Panthamuto ninnu vīḍi nē pāripōgā
Nī rājyamunaku chērchaga vanthena āyināvu
Ēmunnadī nālō dēvā
Manchannadē lēnē lēdu
Ayinā nīvu nanu rakshin̄chi
Nī sākshiga nilipāvu ilalō
Arhataye lēdu nī pēru piluva
Nī soththuga nanu mārchināvā
Ēmivvagalanayya nī premaku badulu
Nā jīvitamanthayunu nī korakē dēvā
Nī sēvalō nēnu konasagēdanayya
Prakaṭintu nī prema thudi shwāsa varaku
Anthē lēni nī prema dhāra Ento nāpai kuripinchināvu Vintaina nī prema kontaina gāni Kāntimpa krupa naaku choopinchināvu Ento ento nī prema ento Pondetanduku nē yōgyudanu (yōgyurālu) kānu Anthō intō ā premanu nēnu Panchetanduku nī bhāgyamu pondānu Parishuddhudu parishuddhudu Ani doothalato pogadabadē dēvā Padivēlalo ati sundaruḍā Nīvēgā ati kānkshanīyudā (2) Nā dōshamulakai ā kaluvari siluvalō Baliyāgamaināvu dēvā Sonthamuga nē chēsina nā pāpamulanni Shāntamuto sahiyinchi kshamiyinchināvu Panthamuto ninnu vīḍi nē pāripōgā Nī rājyamunaku chērchaga vanthena āyināvu Ēmunnadī nālō dēvā Manchannadē lēnē lēdu Ayinā nīvu nanu rakshin̄chi Nī sākshiga nilipāvu ilalō Arhataye lēdu nī pēru piluva Nī soththuga nanu mārchināvā Ēmivvagalanayya nī premaku badulu Nā jīvitamanthayunu nī korakē dēvā Nī sēvalō nēnu konasagēdanayya Prakaṭintu nī prema thudi shwāsa varaku
అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
Anthē lēni nī prema dhāra
Ento nāpai kuripinchināvu
Vintaina nī prema kontaina gāni
కాంతింప కృప నాకు చూపించినావు
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
Kāntimpa krupa naaku choopinchināvu
Ento ento nī prema ento
Pondetanduku nē yōgyudanu (yōgyurālu) kānu
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను
Anthō intō ā premanu nēnu
Panchetanduku nī bhāgyamu pondānu
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
Parishuddhudu parishuddhudu
Ani doothalato pogadabadē dēvā
Padivēlalo ati sundaruḍā
Nīvēgā ati kānkshanīyudā (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా (2)
Nā dōshamulakai ā kaluvari siluvalō
Baliyāgamaināvu dēvā (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు
Sonthamuga nē chēsina nā pāpamulanni
Shāntamuto sahiyinchi kshamiyinchināvu
Panthamuto ninnu vīḍi nē pāripōgā
Nī rājyamunaku chērchaga vanthena āyināvu
ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగ నిలిపావు ఇలలో
Ēmunnadī nālō dēvā
Manchannadē lēnē lēdu
Ayinā nīvu nanu rakshin̄chi
Nī sākshiga nilipāvu ilalō
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా
Arhataye lēdu nī pēru piluva
Nī soththuga nanu mārchināvā
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు
Ēmivvagalanayya nī premaku badulu
Nā jīvitamanthayunu nī korakē dēvā
Nī sēvalō nēnu konasagēdanayya
Prakaṭintu nī prema thudi shwāsa varaku
అంతే లేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు వింతైన నీ ప్రేమ కొంతైన గాని Anthē lēni nī prema dhāra Ento nāpai kuripinchināvu Vintaina nī prema kontaina gāni కాంతింప కృప నాకు చూపించినావు ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను Kāntimpa krupa naaku choopinchināvu Ento ento nī prema ento Pondetanduku nē yōgyudanu (yōgyurālu) kānu అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ భాగ్యము పొందాను Anthō intō ā premanu nēnu Panchetanduku nī bhāgyamu pondānu పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలతో పొగడబడే దేవా పదివేలలో అతి సుందరుడా నీవేగా అతి కాంక్షనీయుడా (2) Parishuddhudu parishuddhudu Ani doothalato pogadabadē dēvā Padivēlalo ati sundaruḍā Nīvēgā ati kānkshanīyudā (2) నా దోషములకై ఆ కలువరి సిలువలో బలియాగమైనావ దేవా (2) Nā dōshamulakai ā kaluvari siluvalō Baliyāgamaināvu dēvā (2) సొంతముగా నే చేసిన నా పాపములన్ని శాంతముతో సహియించి క్షమియించినావు పంతముతో నిను వీడి నే పారిపోగా నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు Sonthamuga nē chēsina nā pāpamulanni Shāntamuto sahiyinchi kshamiyinchināvu Panthamuto ninnu vīḍi nē pāripōgā Nī rājyamunaku chērchaga vanthena āyināvu ఏమున్నదీ నాలో దేవా మంచన్నదే లేనే లేదు అయినా నీవు నను రక్షించి నీ సాక్షిగ నిలిపావు ఇలలో Ēmunnadī nālō dēvā Manchannadē lēnē lēdu Ayinā nīvu nanu rakshin̄chi Nī sākshiga nilipāvu ilalō అర్హతయే లేదు నీ పేరు పిలువ నీ సొత్తుగా నను మార్చినావా Arhataye lēdu nī pēru piluva Nī soththuga nanu mārchināvā ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు నా జీవితమంతయును నీ కొరకే దేవా నీ సేవలో నేను కొనసాగెదనయ్యా ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు Ēmivvagalanayya nī premaku badulu Nā jīvitamanthayunu nī korakē dēvā Nī sēvalō nēnu konasagēdanayya Prakaṭintu nī prema thudi shwāsa varaku
అంతే లేని నీ ప్రేమ ధార
ఎంతో నాపై కురిపించినావు
వింతైన నీ ప్రేమ కొంతైన గాని
Your love flows endlessly
You have poured it abundantly on me
Even a small part of Your wondrous love
కాంతింప కృప నాకు చూపించినావు
ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో
పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను
You have shown me radiant grace
So much, so much of Your love
Yet I am not worthy to receive it
అంతో ఇంతో ఆ ప్రేమను నేను
పంచేటందుకు నీ భాగ్యము పొందాను
To share that immeasurable love
I have received the fortune from You
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా
Holy, holy
O God, praised by angels
Most beautiful among ten thousand
You alone are most desirable
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమైనావ దేవా
On that cruel cross for my sins
You became the sacrifice, O God
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిన్ను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు
All the sins I committed on my own
You patiently bore and forgave
Even when I turned away from You
You became the bridge to bring me to Your kingdom
ఏమున్నదీ నాలో దేవా
మంచన్నదే లేనే లేదు
అయినా నీవు నను రక్షించి
నీ సాక్షిగా నిలిపావు ఇలలో (2)
What is there in me, O God?
Nothing good at all
Yet You saved me
And stood as my witness here
అర్హతయే లేదు నీ పేరు పిలువ
నీ సొత్తుగా నను మార్చినావా
I have no merit to call Your name
Yet You have claimed and changed me as Yours
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు
నా జీవితమంతయును నీ కొరకే దేవా
నీ సేవలో నేను కొనసాగెదనయ్యా
ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు
What can I give in return for Your love?
My entire life is Yours, O God
I will continue in Your service
Proclaiming Your love until my last breath
అంతే లేని నీ ప్రేమ ధార ,Anthe Leni Nee Prema Dhaara,అంత్య దినములయందు ,Anthe Leni Nee Prema Dhaara Telugu Lyrics Songs Chords -అంతే లేని నీ ప్రేమ ధార