రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్…
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా
పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని
వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని
మోక్ష ద్వారమై పుట్టినాడని
సంబరాలు సంబరాలు చేసేద్దామా
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Rājulake rārāju puttāḍoy
Divi nunchi bhuvike vaccāḍoy
Ūrū vāḍā kalisi rārandoy
Sambarālu sambarālu chēyaṇḍoy…
Advitīyuḍu ādi dēvuḍu ī lōkāniki vaccāḍani
Pāṭalu pāḍi ārādhinpa ūrū vāḍā raṇḍi raṇḍi
Pāpānne tolagin̄ce rakṣakuḍē puttāḍani
Ārbāṭin̄ci chāṭin̄ci mōgin̄cēddāmā
Sambarālu sambarālu chēsēddāmā
Puttukatonē rāḷai puttina rājulaku rārāju Yēsayyani
Sruṣṭini śāsin̄cē sruṣṭikarta ēkaika dēvuḍu Yēsayyani Janma pāpamē lēnivāḍani
Nīdu bhāramu moyuvāḍani
Vyādhi ayinanū bādhalainanu viḍipin̄cē dēvuḍu Yēsayyani
Kaṣṭamainā naṣṭamainā naḍipin̄cē dēvuḍu Yēsayyani Mōkṣa dvāramai puttināḍani
Sambarālu sambarālu chēsēddāmā
Christmas sambarālu chēsēddāmā
Rājulake rārāju puttāḍoy Divi nunchi bhuvike vaccāḍoy Ūrū vāḍā kalisi rārandoy Sambarālu sambarālu chēyaṇḍoy… Advitīyuḍu ādi dēvuḍu ī lōkāniki vaccāḍani Pāṭalu pāḍi ārādhinpa ūrū vāḍā raṇḍi raṇḍi Pāpānne tolagin̄ce rakṣakuḍē puttāḍani Ārbāṭin̄ci chāṭin̄ci mōgin̄cēddāmā Sambarālu sambarālu chēsēddāmā Puttukatonē rāḷai puttina rājulaku rārāju Yēsayyani Sruṣṭini śāsin̄cē sruṣṭikarta ēkaika dēvuḍu Yēsayyani Janma pāpamē lēnivāḍani Nīdu bhāramu moyuvāḍani Vyādhi ayinanū bādhalainanu viḍipin̄cē dēvuḍu Yēsayyani Kaṣṭamainā naṣṭamainā naḍipin̄cē dēvuḍu Yēsayyani Mōkṣa dvāramai puttināḍani Sambarālu sambarālu chēsēddāmā Christmas sambarālu chēsēddāmā
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్…
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
Rājulake rārāju puttāḍoy
Divi nunchi bhuvike vaccāḍoy
Ūrū vāḍā kalisi rārandoy
Sambarālu sambarālu chēyaṇḍoy…
Advitīyuḍu ādi dēvuḍu ī lōkāniki vaccāḍani
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా
Pāṭalu pāḍi ārādhinpa ūrū vāḍā raṇḍi raṇḍi
Pāpānne tolagin̄ce rakṣakuḍē puttāḍani
Ārbāṭin̄ci chāṭin̄ci mōgin̄cēddāmā
Sambarālu sambarālu chēsēddāmā
పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని
Puttukatonē rāḷai puttina rājulaku rārāju Yēsayyani
Sruṣṭini śāsin̄cē sruṣṭikarta ēkaika dēvuḍu Yēsayyani Janma pāpamē lēnivāḍani
Nīdu bhāramu moyuvāḍani
వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని మోక్ష ద్వారమై పుట్టినాడని
Vyādhi ayinanū bādhalainanu viḍipin̄cē dēvuḍu Yēsayyani
Kaṣṭamainā naṣṭamainā naḍipin̄cē dēvuḍu Yēsayyani Mōkṣa dvāramai puttināḍani
సంబరాలు సంబరాలు చేసేద్దామా
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Sambarālu sambarālu chēsēddāmā
Christmas sambarālu chēsēddāmā
రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి నుంచి భువికే వచ్చాడోయ్ ఊరూ వాడా కలిసి రారండోయ్ సంబరాలు సంబరాలు చేయండోయ్… అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని Rājulake rārāju puttāḍoy Divi nunchi bhuvike vaccāḍoy Ūrū vāḍā kalisi rārandoy Sambarālu sambarālu chēyaṇḍoy… Advitīyuḍu ādi dēvuḍu ī lōkāniki vaccāḍani పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా Pāṭalu pāḍi ārādhinpa ūrū vāḍā raṇḍi raṇḍi Pāpānne tolagin̄ce rakṣakuḍē puttāḍani Ārbāṭin̄ci chāṭin̄ci mōgin̄cēddāmā Sambarālu sambarālu chēsēddāmā పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయువాడని Puttukatonē rāḷai puttina rājulaku rārāju Yēsayyani Sruṣṭini śāsin̄cē sruṣṭikarta ēkaika dēvuḍu Yēsayyani Janma pāpamē lēnivāḍani Nīdu bhāramu moyuvāḍani వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని మోక్ష ద్వారమై పుట్టినాడని Vyādhi ayinanū bādhalainanu viḍipin̄cē dēvuḍu Yēsayyani Kaṣṭamainā naṣṭamainā naḍipin̄cē dēvuḍu Yēsayyani Mōkṣa dvāramai puttināḍani సంబరాలు సంబరాలు చేసేద్దామా క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా Sambarālu sambarālu chēsēddāmā Christmas sambarālu chēsēddāmā
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
The King of kings is born!
He came down from heaven to earth.
O people everywhere, come together!
Let’s celebrate with great joy—
For the Unique One, the Eternal God, has come into this world.
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా
Come everyone, let’s sing and worship Him!
For the Savior who removes all sin is born.
Shall we proclaim it loudly and joyfully?
Shall we celebrate this great occasion?
పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని
Jesus, the King born as a King,
The Creator who rules all creation—He is the only true God.
Born without any trace of sin,
He is the One who carries your burden.
వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని మోక్ష ద్వారమై పుట్టినాడని
Jesus is the God who delivers from sickness and sorrow.
He is the God who leads you through hardship and loss.
He was born as the doorway to salvation.
సంబరాలు సంబరాలు చేసేద్దామా
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Shall we celebrate with joy?
Shall we celebrate the Christmas festival?
సంబరాలు చేసేద్దామా, Raajulake Raaraaju Puttaadoi,సంబరాలు చేసేద్దామా,Raajulake Raaraaju Puttaadoi Telugu Lyrics Songs Chords- సంబరాలు చేసేద్దామా