Leru Evaru Neela Lyrics Song Chords PPT -లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు

పల్లవి:-
లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు ||2||
ప్రతి ఉదయం నూతన కృపతో
నను పలుకరించిన నా దేవా
ఎన్నో మేలులు చేసి
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ
మనసే బలిగా నా హృదయమే కానుకగా ||2||
అర్పించానయా నీ పాదము చెంతా
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ
||లేరు ఎవరు||

చరణం:-1
ఒంటరిని నేను కాననీ
నా తోడై నీ ఉన్నావని ||2||
నా కలలను కలలుగా కానీయక
నా ఆశను నిరాశ కానీయక ||2||
నా తండ్రిల నా తోడువై
నను నడిపిన యేసయ్యా ||2||
||లేరు ఎవరు||

చరణం :-2
మంటిని నేను కాననీ
నీ ఊపిరి నాలో ఉందని ||2||
నీ రూపము లోనే నన్ను సృజించి
నీ పోలికలోనే నన్ను చేసి ||2||
నీ ప్రేమతో నన్ను - బ్రతికించిన దేవా ||2||
||లేరు ఎవరు||

Presenter Print & View

Leru Evaru Neela Lyrics Song Chords PPT -లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు Lyrics in Telugish

Leru Evaru Neela Lyrics Song Chords PPT -లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు Lyrics in Telugish

Leru Evaru Neela Lyrics Song Chords PPT -లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు Lyrics in Telugu and English

Tags

లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు ,Leru Evaru Neela ,లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు ,Leru Evaru Neela Lyrics Song Chords PPT -లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create