ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం
యేసుని సన్నిధిలో ఆనందింతుము
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం
యేసుని సన్నిధిలో పరవశించెదం
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా!
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం
Aanandinthumu aanandinthumu
Yesuni sannidhilo aanandinthumu.. hey
Ganthulesi naatyamaadi
Utsaahinchi paadedam
Yesuni sannidhilo aanandinthumu
Bhayamu enduku… digulu enduku
Devaadi Devuni thodu manakundagaa
Halleluya antu aaraadhinthumu ellappudu
Yesuni sannidhilo dhairyamonddedam
Neethi leni lokamtho sneham enduku
Neethi Sooryudaina Yesu manaku undagaa
Parishuddhudantu pogadi kolichedamu anudinam
Yesuni sannidhilo paravasinchedam
Premaleni hithula sakhyam enduku
Premaamayudaina Prabhuvu manaku undagaa
Mahimakarudu antu mrokki poojinthumu anukshanam
Yesuni sannidhilo utsaahinchedam
Aanandinthumu aanandinthumu Yesuni sannidhilo aanandinthumu.. hey Ganthulesi naatyamaadi Utsaahinchi paadedam Yesuni sannidhilo aanandinthumu Bhayamu enduku… digulu enduku Devaadi Devuni thodu manakundagaa Halleluya antu aaraadhinthumu ellappudu Yesuni sannidhilo dhairyamonddedam Neethi leni lokamtho sneham enduku Neethi Sooryudaina Yesu manaku undagaa Parishuddhudantu pogadi kolichedamu anudinam Yesuni sannidhilo paravasinchedam Premaleni hithula sakhyam enduku Premaamayudaina Prabhuvu manaku undagaa Mahimakarudu antu mrokki poojinthumu anukshanam Yesuni sannidhilo utsaahinchedam
ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం
యేసుని సన్నిధిలో ఆనందింతుము
Aanandinthumu aanandinthumu
Yesuni sannidhilo aanandinthumu.. hey
Ganthulesi naatyamaadi
Utsaahinchi paadedam
Yesuni sannidhilo aanandinthumu
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా
హల్లెలూయ అంటు ఆరాధింతుము ఎల్లప్పుడూ
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం
Bhayamu enduku… digulu enduku
Devaadi Devuni thodu manakundagaa
Halleluya antu aaraadhinthumu ellappudu
Yesuni sannidhilo dhairyamonddedam
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా
పరిశుద్ధుడంటూ పొగడి కొలిచెదము అనుదినం
యేసుని సన్నిధిలో పరవశించెదం
Neethi leni lokamtho sneham enduku
Neethi Sooryudaina Yesu manaku undagaa
Parishuddhudantu pogadi kolichedamu anudinam
Yesuni sannidhilo paravasinchedam
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం
Premaleni hithula sakhyam enduku
Premaamayudaina Prabhuvu manaku undagaa
Mahimakarudu antu mrokki poojinthumu anukshanam
Yesuni sannidhilo utsaahinchedam
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం యేసుని సన్నిధిలో ఆనందింతుము Aanandinthumu aanandinthumu Yesuni sannidhilo aanandinthumu.. hey Ganthulesi naatyamaadi Utsaahinchi paadedam Yesuni sannidhilo aanandinthumu భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా హల్లెలూయ అంటు ఆరాధింతుము ఎల్లప్పుడూ యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం Bhayamu enduku… digulu enduku Devaadi Devuni thodu manakundagaa Halleluya antu aaraadhinthumu ellappudu Yesuni sannidhilo dhairyamonddedam నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా పరిశుద్ధుడంటూ పొగడి కొలిచెదము అనుదినం యేసుని సన్నిధిలో పరవశించెదం Neethi leni lokamtho sneham enduku Neethi Sooryudaina Yesu manaku undagaa Parishuddhudantu pogadi kolichedamu anudinam Yesuni sannidhilo paravasinchedam ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం Premaleni hithula sakhyam enduku Premaamayudaina Prabhuvu manaku undagaa Mahimakarudu antu mrokki poojinthumu anukshanam Yesuni sannidhilo utsaahinchedam
ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం
యేసుని సన్నిధిలో ఆనందింతుము
Let us rejoice, let us rejoice
Let us rejoice in the presence of Jesus
Leaping with joy and dancing
Let us sing with enthusiasm
Let us rejoice in the presence of Jesus
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా
హల్లెలూయ అంటు ఆరాధింతుము ఎల్లప్పుడూ
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం
Why fear, why worry
When the Lord of all gods is with us
Let us worship always saying Hallelujah
In the presence of Jesus we gain courage
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా
పరిశుద్ధుడంటూ పొగడి కొలిచెదము అనుదినం
యేసుని సన్నిధిలో పరవశించెదం
Why friendship with a world without righteousness
When Jesus, the Sun of Righteousness, is with us
Calling Him Holy, we praise and worship Him daily
In the presence of Jesus we overflow with joy
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం
Why companionship with friends without love
When the Lord full of love is with us
Calling Him glorious, we bow and worship every moment
In the presence of Jesus we rejoice with zeal
ఆనందింతుము ,Aanandinthumu Aanandinthumu,ఆనందింతుము, Aanandinthumu Aanandinthumu Telugu Lyrics Songs Chords -ఆనందింతుము