ఆరాధన యేసు నీకే
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము
Aaradhana Yesu neeke
Nee chittam nenu jaripedha
Choopince maargamlo nadicheda
Nee sannidhilo ne nilicheda
Naa priya Yesuve
Samudram meeda nadache mee adbhuta paadamul
Maa mundhe meeru unnappudu ledu bhayamu
Gaali samudramu lobade mee adbhuta maatalaki
Mee maddatu maaku unappudu ledu kalavaram
Daari anta andhakaaramlo chutti unnappudu
Daari choope Yesu unte naaku ledu kalavaram
Pharo sainyam vembadinchi nannu chutti unnappudu
Rakshince Yehov unte ledu bhayamu
Aaradhana Yesu neeke Nee chittam nenu jaripedha Choopince maargamlo nadicheda Nee sannidhilo ne nilicheda Naa priya Yesuve Samudram meeda nadache mee adbhuta paadamul Maa mundhe meeru unnappudu ledu bhayamu Gaali samudramu lobade mee adbhuta maatalaki Mee maddatu maaku unappudu ledu kalavaram Daari anta andhakaaramlo chutti unnappudu Daari choope Yesu unte naaku ledu kalavaram Pharo sainyam vembadinchi nannu chutti unnappudu Rakshince Yehov unte ledu bhayamu
ఆరాధన యేసు నీకే
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే
Aaradhana Yesu neeke
Nee chittam nenu jaripedha
Choopince maargamlo nadicheda
Nee sannidhilo ne nilicheda
Naa priya Yesuve
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
Samudram meeda nadache mee adbhuta paadamul
Maa mundhe meeru unnappudu ledu bhayamu
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం
Gaali samudramu lobade mee adbhuta maatalaki
Mee maddatu maaku unappudu ledu kalavaram
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
Daari anta andhakaaramlo chutti unnappudu
Daari choope Yesu unte naaku ledu kalavaram
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము
Pharo sainyam vembadinchi nannu chutti unnappudu
Rakshince Yehov unte ledu bhayamu
ఆరాధన యేసు నీకే నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద నా ప్రియ యేసువే Aaradhana Yesu neeke Nee chittam nenu jaripedha Choopince maargamlo nadicheda Nee sannidhilo ne nilicheda Naa priya Yesuve సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము Samudram meeda nadache mee adbhuta paadamul Maa mundhe meeru unnappudu ledu bhayamu గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం Gaali samudramu lobade mee adbhuta maatalaki Mee maddatu maaku unappudu ledu kalavaram దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం Daari anta andhakaaramlo chutti unnappudu Daari choope Yesu unte naaku ledu kalavaram ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు రక్షించె యెహోవ ఉంటే లేదు భయము Pharo sainyam vembadinchi nannu chutti unnappudu Rakshince Yehov unte ledu bhayamu
ఆరాధన యేసు నీకే
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే
Worship, Jesus, belongs to You
I will dedicate my heart to You
I will walk in the path You show
I will stand in Your presence
My beloved is Jesus
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
Even walking on the sea with Your marvelous feet
When You are before us, there is no fear
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం
In the storms of wind and sea, at Your wondrous words
With Your support, we have no worry
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
When the path is surrounded by total darkness
If Jesus guides the way, I have no fear
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము
When Pharaoh’s army surrounds me
If Jehovah protects me, I have no fear
ఆరాధన యేసు నీకే ,Aaraadhana Yesu Neeke,ఆరాధన యేసు నీకే ,Aaraadhana Yesu Neeke Telugu Lyrics Songs Chords -ఆరాధన యేసు నీకే