ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా
ఆరాధించనా నీ పాద సన్నిధి
స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా
కెరూబులు సెరాపులు
దీవా రాత్రులు నీ సన్నిధిలో
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా
పూజార్హుడా స్తోత్రార్హుడా
అతి సుందరుడా మనోహరుడా
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన
స్వరమును కలిగిన ఘననీయుడా
శిరము వంచనా సర్వోన్నతుడా
Aathmiya gaanalato
Ninne aaradhana cheyana
Sthuti stotra geetalato
Nee naamamu poojinchana
Mahima ghanata prabhaavamulu
Neeke chellinchuchunnaanayya
Aaradhinchana nee paada sannidhi
Sthuti paatruda – stotrarhuda
Aaradhana neeke aaradhana
Sameepincharaani tejasasulo
Vasiyinchuchunna parishuddhuda
Kerubulu serapulu
Deeva raatrulu nee sannidhilo
Stotram chesena naa praana naathuda
Andarilonu ati shreshtuda
Velpulolona mahaneyuda
Poojarhuda stotrarhuda
Ati sundaruda manoharuda
Chetulettana nee sannidhi kaanthilo
Agni jwaalala vanti netraalu galavadaa
Aparanjini polina paadaalu galavadaa
(Devaa) vistara jala nadula shabdamu polina
Swaramunu kaligina ghananeeyuda
Shiramu vanchanaa sarvonnatuda
Aathmiya gaanalato Ninne aaradhana cheyana Sthuti stotra geetalato Nee naamamu poojinchana Mahima ghanata prabhaavamulu Neeke chellinchuchunnaanayya Aaradhinchana nee paada sannidhi Sthuti paatruda – stotrarhuda Aaradhana neeke aaradhana Sameepincharaani tejasasulo Vasiyinchuchunna parishuddhuda Kerubulu serapulu Deeva raatrulu nee sannidhilo Stotram chesena naa praana naathuda Andarilonu ati shreshtuda Velpulolona mahaneyuda Poojarhuda stotrarhuda Ati sundaruda manoharuda Chetulettana nee sannidhi kaanthilo Agni jwaalala vanti netraalu galavadaa Aparanjini polina paadaalu galavadaa (Devaa) vistara jala nadula shabdamu polina Swaramunu kaligina ghananeeyuda Shiramu vanchanaa sarvonnatuda
ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా
స్థుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా
Aathmiya gaanalato
Ninne aaradhana cheyana
Sthuti stotra geetalato
Nee naamamu poojinchana
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా
ఆరాధించనా నీ పాద సన్నిధి
స్థుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా
Mahima ghanata prabhaavamulu
Neeke chellinchuchunnaanayya
Aaradhinchana nee paada sannidhi
Sthuti paatruda – stotrarhuda
Aaradhana neeke aaradhana
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా
కెరూబులు సెరాపులు
దీవా రాత్రులు నీ సన్నిధిలో
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా
Sameepincharaani tejasasulo
Vasiyinchuchunna parishuddhuda
Kerubulu serapulu
Deeva raatrulu nee sannidhilo
Stotram chesena naa praana naathuda
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా
పూజార్హుడా స్తోత్రార్హుడా
అతి సుందరుడా మనోహరుడా
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో
Andarilonu ati shreshtuda
Velpulolona mahaneyuda
Poojarhuda stotrarhuda
Ati sundaruda manoharuda
Chetulettana nee sannidhi kaanthilo
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన
స్వరమును కలిగిన ఘననీయుడా
శిరము వంచనా సర్వోన్నతుడా
Agni jwaalala vanti netraalu galavadaa
Aparanjini polina paadaalu galavadaa
(Devaa) vistara jala nadula shabdamu polina
Swaramunu kaligina ghananeeyuda
Shiramu vanchanaa sarvonnatuda
ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా స్థుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా Aathmiya gaanalato Ninne aaradhana cheyana Sthuti stotra geetalato Nee naamamu poojinchana మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా ఆరాధించనా నీ పాద సన్నిధి స్థుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా Mahima ghanata prabhaavamulu Neeke chellinchuchunnaanayya Aaradhinchana nee paada sannidhi Sthuti paatruda – stotrarhuda Aaradhana neeke aaradhana సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా కెరూబులు సెరాపులు దీవా రాత్రులు నీ సన్నిధిలో స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా Sameepincharaani tejasasulo Vasiyinchuchunna parishuddhuda Kerubulu serapulu Deeva raatrulu nee sannidhilo Stotram chesena naa praana naathuda అందరిలోను అతి శ్రేష్టుడా వేల్పులలోన మహనీయుడా పూజార్హుడా స్తోత్రార్హుడా అతి సుందరుడా మనోహరుడా చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో Andarilonu ati shreshtuda Velpulolona mahaneyuda Poojarhuda stotrarhuda Ati sundaruda manoharuda Chetulettana nee sannidhi kaanthilo అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా అపరంజిని పోలిన పాదాలు గలవాడా (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన స్వరమును కలిగిన ఘననీయుడా శిరము వంచనా సర్వోన్నతుడా Agni jwaalala vanti netraalu galavadaa Aparanjini polina paadaalu galavadaa (Devaa) vistara jala nadula shabdamu polina Swaramunu kaligina ghananeeyuda Shiramu vanchanaa sarvonnatuda
ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్థుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా
With heartfelt songs
I will worship only You
With hymns of praise
I will honor Your name
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా
ఆరాధించనా నీ పాద సన్నిధి
స్థుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా
All glory, majesty, and power
I offer them to You alone
I worship at Your holy feet
Fit for praise – worthy of hymns
All worship belongs to You
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా
కెరూబులు సెరాపులు
దీవా రాత్రులు నీ సన్నిధిలో
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా
O Holy One who dwells in unreachable glory
Cherubim and seraphim bless Your presence
Day and night, I offer my praises
O Lord of my life, I worship You
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా
పూజార్హుడా స్తోత్రార్హుడా
అతి సుందరుడా మనోహరుడా
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో
The greatest among all
The most glorious in the heavens
Worthy of worship, worthy of hymns
Most beautiful, most enchanting
I lift my hands in Your radiant presence
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన
స్వరమును కలిగిన ఘననీయుడా
శిరము వంచనా సర్వోన్నతుడా
Eyes like flames of fire
Feet shining brighter than dawn
O God, with a voice like the sound of mighty rivers
Majestic in presence Exalted above all
ఆత్మీయ గానాలతో ,Aathmeeya Gaanaalatho,ఆత్మీయ గానాలతో ,Aathmeeya Gaanaalatho Telugu Lyrics Songs Chords -ఆత్మీయ గానాలతో