అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును
Adigō nā nāva bayalu dēruṭhundhi
Andulō Yesu unnāḍu
Nā nāvalō Krīstu unnāḍu
Varadalēnni vachchānā vaṇakanu
Alalēnni vachchānā adaranu
Āgipōyē aḍḍulōcchina
Sāgipōyē sahāyam manaku āyane
Naḍirātri jāmulō naḍachina
Nadi samudra madhyalō nilachina
Naḍipinchunu nā Yesu
Nannū addariki chērchunu
Lōthaina dārilo pōvuchhundhi
Suḍiguṇḍālennō tiruguchhundhavi
Sūryuḍaina āgipōvunu
Chukkāni mātram sāgipōvunu
Adigō nā nāva bayalu dēruṭhundhi Andulō Yesu unnāḍu Nā nāvalō Krīstu unnāḍu Varadalēnni vachchānā vaṇakanu Alalēnni vachchānā adaranu Āgipōyē aḍḍulōcchina Sāgipōyē sahāyam manaku āyane Naḍirātri jāmulō naḍachina Nadi samudra madhyalō nilachina Naḍipinchunu nā Yesu Nannū addariki chērchunu Lōthaina dārilo pōvuchhundhi Suḍiguṇḍālennō tiruguchhundhavi Sūryuḍaina āgipōvunu Chukkāni mātram sāgipōvunu
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
Adigō nā nāva bayalu dēruṭhundhi
Andulō Yesu unnāḍu
Nā nāvalō Krīstu unnāḍu
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే
Varadalēnni vachchānā vaṇakanu
Alalēnni vachchānā adaranu
Āgipōyē aḍḍulōcchina
Sāgipōyē sahāyam manaku āyane
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును
Naḍirātri jāmulō naḍachina
Nadi samudra madhyalō nilachina
Naḍipinchunu nā Yesu
Nannū addariki chērchunu
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును
Lōthaina dārilo pōvuchhundhi
Suḍiguṇḍālennō tiruguchhundhavi
Sūryuḍaina āgipōvunu
Chukkāni mātram sāgipōvunu
అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు Adigō nā nāva bayalu dēruṭhundhi Andulō Yesu unnāḍu Nā nāvalō Krīstu unnāḍu వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే Varadalēnni vachchānā vaṇakanu Alalēnni vachchānā adaranu Āgipōyē aḍḍulōcchina Sāgipōyē sahāyam manaku āyane నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును Naḍirātri jāmulō naḍachina Nadi samudra madhyalō nilachina Naḍipinchunu nā Yesu Nannū addariki chērchunu లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును Lōthaina dārilo pōvuchhundhi Suḍiguṇḍālennō tiruguchhundhavi Sūryuḍaina āgipōvunu Chukkāni mātram sāgipōvunu
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
Behold, my boat is setting out to sail,
And Jesus is on board,
In my little boat, Christ Himself is with me.
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే
Though floods may come, I will not fear,
Though waves may rise, I will not be shaken,
Even when obstacles try to stop me,
He is the One who helps me sail on.
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును
Even if I walk through the dark of midnight,
Or stand in the middle of the sea,
My Jesus guides me,
And leads me safely to the shore.
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును
Though I travel through the deepest paths,
And face countless whirlpools,
The sun may pause in the sky,
But my boat will sail steadily without stopping.
అదిగో నా నావ ,Adigo Naa Naava Bayalu Deruchunnadi,అదిగో నా నావ ,Adigo Naa Naava Bayalu Deruchunnadi Telugu Lyrics Songs Chords -అదిగో నా నావ