అందం సౌందర్యం సిరిసంపదలు
ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం
నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు
నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు
నీవు అందగాడవని అందగత్తెవని
మురిసిపోకుమా మోసపోకుమా
బలంచూసుకొని గర్వపడకుమా
నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ…
ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని
నీ అందచందాలు నీతో రావులే…
నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని
గర్వపడకుమా పైన చూడమాకుమా
నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా
నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా
నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే..
ప్రభువైన యేసుని నీవు చేరుమా
నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా…
నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా
మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా
మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా
ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే…
అంతరించని ఆత్మ అందం నీదేలే
నీ ఆత్మకు మరణమే లేదులే
Andam saundaryam sirisampadhalu
Aa Devude ichchadu neekosam
Neekunna andam choosi murisipothunnavu neevu
Nee avayavalalo denini cheyaneneledu neevu
Neevu andagaadavani andagattevani
Murisipokuma mosapokuma
Balam choosukoni garvapadakuma
Nee shareeram meeda aasha pettukokuma
Nee shareeranni purugulu thine oka roju undani
Aa roju yedokadu nee marana dinamani
Nee andachandalu neetho raavule
Neeku asthi undani sirisampada undani
Garvapadakuma paina choodamakuma
Nee thanavupaina aasha pettukokuma
Nee sampadanu antha vidachi vellaliga
Neevu chachinappude neetho emi pattukoni polevule
Prabhuvaina Yesuni neevu cheruma
Nee manassu maarchukoni rakshana ponduma
Neevu vitte vittanam chachchi brathukuthundiga
Mokkaye vrukshamuga kalla mundudiga
Devudichchina aathma neelo undiga
Maraninchagane aathma bayatake vachchuga
Aathmaku unna andam appude choosthavule
Antharinchani aathma andam needele
Nee aathmaku maraname ledhule
Andam saundaryam sirisampadhalu Aa Devude ichchadu neekosam Neekunna andam choosi murisipothunnavu neevu Nee avayavalalo denini cheyaneneledu neevu Neevu andagaadavani andagattevani Murisipokuma mosapokuma Balam choosukoni garvapadakuma Nee shareeram meeda aasha pettukokuma Nee shareeranni purugulu thine oka roju undani Aa roju yedokadu nee marana dinamani Nee andachandalu neetho raavule Neeku asthi undani sirisampada undani Garvapadakuma paina choodamakuma Nee thanavupaina aasha pettukokuma Nee sampadanu antha vidachi vellaliga Neevu chachinappude neetho emi pattukoni polevule Prabhuvaina Yesuni neevu cheruma Nee manassu maarchukoni rakshana ponduma Neevu vitte vittanam chachchi brathukuthundiga Mokkaye vrukshamuga kalla mundudiga Devudichchina aathma neelo undiga Maraninchagane aathma bayatake vachchuga Aathmaku unna andam appude choosthavule Antharinchani aathma andam needele Nee aathmaku maraname ledhule
అందం సౌందర్యం సిరిసంపదలు
ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం
Andam saundaryam sirisampadhalu
Aa Devude ichchadu neekosam
నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు
నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు
Neekunna andam choosi murisipothunnavu neevu
Nee avayavalalo denini cheyaneneledu neevu
నీవు అందగాడవని అందగత్తెవని
మురిసిపోకుమా మోసపోకుమా
బలంచూసుకొని గర్వపడకుమా
నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
Neevu andagaadavani andagattevani
Murisipokuma mosapokuma
Balam choosukoni garvapadakuma
Nee shareeram meeda aasha pettukokuma
నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ…
ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని
Nee shareeranni purugulu thine oka roju undani
Aa roju yedokadu nee marana dinamani
నీ అందచందాలు నీతో రావులే…
నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని
గర్వపడకుమా పైన చూడమాకుమా
నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా
నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా
Nee andachandalu neetho raavule
Neeku asthi undani sirisampada undani
Garvapadakuma paina choodamakuma
Nee thanavupaina aasha pettukokuma
Nee sampadanu antha vidachi vellaliga
నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే..
ప్రభువైన యేసుని నీవు చేరుమా
నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా…
Neevu chachinappude neetho emi pattukoni polevule
Prabhuvaina Yesuni neevu cheruma
Nee manassu maarchukoni rakshana ponduma
నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా
మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా
మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా
Neevu vitte vittanam chachchi brathukuthundiga
Mokkaye vrukshamuga kalla mundudiga
Devudichchina aathma neelo undiga
Maraninchagane aathma bayatake vachchuga
ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే…
అంతరించని ఆత్మ అందం నీదేలే
నీ ఆత్మకు మరణమే లేదులే
Aathmaku unna andam appude choosthavule
Antharinchani aathma andam needele
Nee aathmaku maraname ledhule
అందం సౌందర్యం సిరిసంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం Andam saundaryam sirisampadhalu Aa Devude ichchadu neekosam నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు Neekunna andam choosi murisipothunnavu neevu Nee avayavalalo denini cheyaneneledu neevu నీవు అందగాడవని అందగత్తెవని మురిసిపోకుమా మోసపోకుమా బలంచూసుకొని గర్వపడకుమా నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా Neevu andagaadavani andagattevani Murisipokuma mosapokuma Balam choosukoni garvapadakuma Nee shareeram meeda aasha pettukokuma నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ… ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని Nee shareeranni purugulu thine oka roju undani Aa roju yedokadu nee marana dinamani నీ అందచందాలు నీతో రావులే… నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని గర్వపడకుమా పైన చూడమాకుమా నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా Nee andachandalu neetho raavule Neeku asthi undani sirisampada undani Garvapadakuma paina choodamakuma Nee thanavupaina aasha pettukokuma Nee sampadanu antha vidachi vellaliga నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే.. ప్రభువైన యేసుని నీవు చేరుమా నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా… Neevu chachinappude neetho emi pattukoni polevule Prabhuvaina Yesuni neevu cheruma Nee manassu maarchukoni rakshana ponduma నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా Neevu vitte vittanam chachchi brathukuthundiga Mokkaye vrukshamuga kalla mundudiga Devudichchina aathma neelo undiga Maraninchagane aathma bayatake vachchuga ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే… అంతరించని ఆత్మ అందం నీదేలే నీ ఆత్మకు మరణమే లేదులే Aathmaku unna andam appude choosthavule Antharinchani aathma andam needele Nee aathmaku maraname ledhule
అందం సౌందర్యం సిరిసంపదలు
ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం
Beauty, charm, and riches — God Himself gave them to you.
నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు
నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు
You are rejoicing over your beauty,
but you didn’t create even a single part of your body yourself.
నీవు అందగాడవని అందగత్తెవని
మురిసిపోకుమా మోసపోకుమా
బలంచూసుకొని గర్వపడకుమా
నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
Don’t be deceived or proud, thinking you are handsome or beautiful.
Don’t boast of your strength or depend on your physical body.
నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ…
ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని
A day will come when worms will eat your body
that day is your day of death.
నీ అందచందాలు నీతో రావులే…
నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని
గర్వపడకుమా పైన చూడమాకుమా
నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా
నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా
Your beauty and charm will not follow you.
Don’t be proud of your wealth or possessions,
don’t turn away from God above.
Don’t trust in your riches,
for you will leave them all behind when you die.
నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే..
ప్రభువైన యేసుని నీవు చేరుమా
నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా…
When you die, you can take nothing with you.
Come to the Lord Jesus — change your heart and receive salvation.
నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా
మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా
మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా
Just as a seed dies and then lives again as a plant,
so will life rise again before your eyes.
The spirit that God placed in you will come out when you die,
for your spirit will live on.
ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే…
అంతరించని ఆత్మ అందం నీదేలే
నీ ఆత్మకు మరణమే లేదులే
Only then will you see the true beauty of your soul —
the everlasting beauty that never fades.
Your soul will never die.
అందం సౌందర్యం సిరిసంపదలు,Andam Soundaryam Sirisampadhalu,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Andam Soundaryam Sirisampadhalu Lyrics Song Chords PPT -అందం సౌందర్యం సిరిసంపదలు