అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
Andaru mechchina andaala thaara
Avaniki techchenu velugula meda (2)
Christmas… Happy Christmas!
Happy Happy Christmas!
Christmas… Merry Christmas!
Merry Merry Christmas! (2) ||Andaru||
Srushtikarthaye Mariya thanayudai
Pashula paakalo parundinaadu (2)
Neethi jeevitham neevu koraga
Neekai rakshana techchinaadu (2)
Neekai rakshana techchinaadu ||Christmas||
Intini vidichi thirigina naakai
Eduru choopule choochinaadu (2)
Thappunu thelisi thirigi raaga
Kshamiyinchi krupa choopinaadu (2)
Enno varamulu ichchinaadu ||Christmas||
Paatha dinamulu kottavi chesi
Neelo jeevamu nimputhadu (2)
Katika cheekate vekuva gaaga
Ambaramandu sambaramaye (2)
Hridayamunandu haayi needu ||Christmas||
Andaru mechchina andaala thaara Avaniki techchenu velugula meda (2) Christmas… Happy Christmas! Happy Happy Christmas! Christmas… Merry Christmas! Merry Merry Christmas! (2) ||Andaru|| Srushtikarthaye Mariya thanayudai Pashula paakalo parundinaadu (2) Neethi jeevitham neevu koraga Neekai rakshana techchinaadu (2) Neekai rakshana techchinaadu ||Christmas|| Intini vidichi thirigina naakai Eduru choopule choochinaadu (2) Thappunu thelisi thirigi raaga Kshamiyinchi krupa choopinaadu (2) Enno varamulu ichchinaadu ||Christmas|| Paatha dinamulu kottavi chesi Neelo jeevamu nimputhadu (2) Katika cheekate vekuva gaaga Ambaramandu sambaramaye (2) Hridayamunandu haayi needu ||Christmas||
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
Andaru mechchina andaala thaara
Avaniki techchenu velugula meda (2)
Christmas… Happy Christmas!
Happy Happy Christmas!
Christmas… Merry Christmas!
Merry Merry Christmas! (2) ||Andaru||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
Srushtikarthaye Mariya thanayudai
Pashula paakalo parundinaadu (2)
Neethi jeevitham neevu koraga
Neekai rakshana techchinaadu (2)
Neekai rakshana techchinaadu ||Christmas||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||
Intini vidichi thirigina naakai
Eduru choopule choochinaadu (2)
Thappunu thelisi thirigi raaga
Kshamiyinchi krupa choopinaadu (2)
Enno varamulu ichchinaadu ||Christmas||
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
Paatha dinamulu kottavi chesi
Neelo jeevamu nimputhadu (2)
Katika cheekate vekuva gaaga
Ambaramandu sambaramaye (2)
Hridayamunandu haayi needu ||Christmas||
అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| Andaru mechchina andaala thaara Avaniki techchenu velugula meda (2) Christmas… Happy Christmas! Happy Happy Christmas! Christmas… Merry Christmas! Merry Merry Christmas! (2) ||Andaru|| సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పరుండినాడు (2) నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు (2) నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| Srushtikarthaye Mariya thanayudai Pashula paakalo parundinaadu (2) Neethi jeevitham neevu koraga Neekai rakshana techchinaadu (2) Neekai rakshana techchinaadu ||Christmas|| ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు (2) తప్పును తెలిసి తిరిగి రాగా క్షమియించి కృప చూపినాడు (2) ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| Intini vidichi thirigina naakai Eduru choopule choochinaadu (2) Thappunu thelisi thirigi raaga Kshamiyinchi krupa choopinaadu (2) Enno varamulu ichchinaadu ||Christmas|| పాత దినములు క్రొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు (2) కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే (2) హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్|| Paatha dinamulu kottavi chesi Neelo jeevamu nimputhadu (2) Katika cheekate vekuva gaaga Ambaramandu sambaramaye (2) Hridayamunandu haayi needu ||Christmas||
అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||
The bright star admired by all,
Brought a home of heavenly light (2)
Christmas… Happy Christmas!
Happy, happy Christmas!
Christmas… Merry Christmas!
Merry, merry Christmas! (2) ||All||
సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||
The Creator Himself, born as Mary’s son,
Lay in a humble manger of straw (2)
You longed for a righteous life,
He brought salvation just for you (2)
He brought salvation for you ||Christmas||
ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||
For me who wandered far from home,
He waited with eyes of love (2)
When I turned back knowing my wrong,
He forgave me and showed His grace (2)
He blessed me with countless gifts ||Christmas||
పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
He turned old days into new,
And filled my heart with life (2)
As the darkest night became dawn,
Heaven itself rejoiced (2)
Peace now fills my heart today ||Christmas||
అందరు మెచ్చిన అందాల తార,Andaru Mechchina Andaala Thaara,అందరు మెచ్చిన అందాల తార,Andaru Mechchina Andaala Thaara Lyrics Song Chords PPT -అందరు మెచ్చిన అందాల తార