Bhedam Emi Ledu AndarunuTelugu Version Lyrics Songs Chords - భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు

ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు

సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా

పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో

కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము

Presenter Print & View

Bhedam Emi Ledu AndarunuTelugu Version Lyrics Songs Chords - భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు Lyrics in Telugish

Bhedam emi ledu andharunu paapam chesiyunnaru
Devadi Devudu icche unnatha mahimanu pogottukunnaru

Ae kulamainaa mathamainaa jaathainaa rangainaa
Devuni drushtilo andharu paapule
Aasthi paasthulu ennunnaa nithya raajyamu neekivvavu
Vidyaarhathalu ennunnaa santhoshaanni neekivvavu

Samasipoye ee lokamu aashrayanni neekivvadu
Karigipoye ee kaalamu kalavaraanni theerchadu
Neevverainaa neekenthunnaa evarunnaa lekunnaa
Yesu lekunte neekunnavanni sunnaa

Punya kaaryalu chesinaa pavithratha neeku raadugaa
Theertha yaathralu thiriginaa tharagadhu nee paapamu
Paramunu veedina parishuddhudesu
Rakthamu kaarchenu kaluvarilo

Kori kori ninu pilichenu parama raajyamu neekivvagaa
Nee sthithi aedainaa gathi aedainaa vrutthaedainaa bhruthi aedainaa
Kaluvari Naathude rakshana maargamu

పరమును వీడిన పరిశుద్ధుడేసు
రక్తము కార్చెను కలువరిలో
Punya kaaryalu chesinaa pavithratha neeku raadugaa
Theertha yaathralu thiriginaa tharagadhu nee paapamu
Paramunu veedina parishuddhudesu
Rakthamu kaarchenu kaluvarilo

కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము
Kori kori ninu pilichenu parama raajyamu neekivvagaa
Nee sthithi aedainaa gathi aedainaa vrutthaedainaa bhruthi aedainaa
Kaluvari Naathude rakshana maargamu

Bhedam Emi Ledu AndarunuTelugu Version Lyrics Songs Chords - భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు Lyrics in Telugu and English

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు
There is no difference; all have sinned,
And have fallen short of the glorious honor God desired for them.

ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
Whether caste, religion, nation, or color,
In God’s sight, all are sinners.
No amount of wealth can give you the eternal kingdom,
No level of education can give you true joy.

సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
This fading world cannot give you shelter,
This passing time cannot remove your anxiety.
Whoever you are, whatever you have or don’t have,
Without Jesus, everything you have is nothing.

పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు
రక్తము కార్చెను కలువరిలో
Good deeds alone cannot make you holy,
Pilgrimages cannot erase your sin.
The Holy Jesus left heaven
And shed His blood on Calvary.

కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము
He lovingly calls you again and again to give you His heavenly kingdom.
Whatever your condition, future, job, or income may be,
The Lord of Calvary alone is the way of salvation.

Tags

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు ,Bhedam Emi Ledu Andarunu,భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు,Bhedam Emi Ledu AndarunuTelugu Version Lyrics Songs Chords -భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create