చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా
దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి
కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై
పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
మోక్ష భాగ్యము
Chinta ledika Yesayya puttenu
Vinthaganu Bethlehemanduna
Chentha jeranu randi sarva janaangamaa
Santasamondumaa
Dhootha telpenu gollalaki
Shubhavaartha naa dinasambu vinthagaa
Khyaathi meeraga vaaru Yesunu gaanchiri
Sthuthulonarinchiri
Chukka ganugoni jnaanulento
Makkuvatho naa prabhuni kanugona
Chakkagaa Bethlehem puramuna jochchiri
Kaanukalichchiri
Kanya garbhamunandu puttenu
Karunagala rakshakudu Kreesthudu
Dhanyulagutaku randi vegame deenulai
Sarva maanyulai
Paapamellanu pariharinpanu
Parama rakshakudavatarinchenu
Daapu jerina vaarikidu gudu bhaagyamu
Moksha bhaagyamu
Chinta ledika Yesayya puttenu Vinthaganu Bethlehemanduna Chentha jeranu randi sarva janaangamaa Santasamondumaa Dhootha telpenu gollalaki Shubhavaartha naa dinasambu vinthagaa Khyaathi meeraga vaaru Yesunu gaanchiri Sthuthulonarinchiri Chukka ganugoni jnaanulento Makkuvatho naa prabhuni kanugona Chakkagaa Bethlehem puramuna jochchiri Kaanukalichchiri Kanya garbhamunandu puttenu Karunagala rakshakudu Kreesthudu Dhanyulagutaku randi vegame deenulai Sarva maanyulai Paapamellanu pariharinpanu Parama rakshakudavatarinchenu Daapu jerina vaarikidu gudu bhaagyamu Moksha bhaagyamu
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా
Chinta ledika Yesayya puttenu
Vinthaganu Bethlehemanduna
Chentha jeranu randi sarva janaangamaa
Santasamondumaa
దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
Dhootha telpenu gollalaki
Shubhavaartha naa dinasambu vinthagaa
Khyaathi meeraga vaaru Yesunu gaanchiri
Sthuthulonarinchiri
చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి
Chukka ganugoni jnaanulento
Makkuvatho naa prabhuni kanugona
Chakkagaa Bethlehem puramuna jochchiri
Kaanukalichchiri
కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై
Kanya garbhamunandu puttenu
Karunagala rakshakudu Kreesthudu
Dhanyulagutaku randi vegame deenulai
Sarva maanyulai
పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
మోక్ష భాగ్యము
Paapamellanu pariharinpanu
Parama rakshakudavatarinchenu
Daapu jerina vaarikidu gudu bhaagyamu
Moksha bhaagyamu
చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా Chinta ledika Yesayya puttenu Vinthaganu Bethlehemanduna Chentha jeranu randi sarva janaangamaa Santasamondumaa దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి Dhootha telpenu gollalaki Shubhavaartha naa dinasambu vinthagaa Khyaathi meeraga vaaru Yesunu gaanchiri Sthuthulonarinchiri చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి Chukka ganugoni jnaanulento Makkuvatho naa prabhuni kanugona Chakkagaa Bethlehem puramuna jochchiri Kaanukalichchiri కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై Kanya garbhamunandu puttenu Karunagala rakshakudu Kreesthudu Dhanyulagutaku randi vegame deenulai Sarva maanyulai పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము Paapamellanu pariharinpanu Parama rakshakudavatarinchenu Daapu jerina vaarikidu gudu bhaagyamu Moksha bhaagyamu
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా
No more worries — Jesus is born!
In a wondrous way, in Bethlehem.
Come close, all people of every nation,
Let us rejoice with great gladness!
దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
The angel appeared to the shepherds
With good news on that amazing day.
Those who heard were filled with wonder,
They saw Jesus and praised Him with joy.
చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి
Guided by a star, wise men came,
With deep longing to behold the Lord.
They reached Bethlehem in great delight,
And offered their precious gifts to Him.
కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై
Born of a virgin mother,
He is the merciful Savior, Christ the Lord.
Come quickly, you poor and humble,
That you may be counted among the blessed.
పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
మోక్ష భాగ్యము
He came to remove all our sins,
The Supreme Savior has descended.
Those who draw near to Him are truly blessed—
They receive the fortune of eternal salvation.
చింత లేదిక ,Chintha Ledika Yesu Puttenu,చింత లేదిక,Chintha Ledika Yesu Puttenu Telugu Lyrics Songs Chords -చింత లేదిక