Dinamella Ne Padina Lyrics Song Chords PPT -దినమెల్ల నే పాడినా కీర్తించినా

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||

గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)

నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య ||దినమెల్ల||

నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)

ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని ||దినమెల్ల||

Presenter Print & View

Dinamella Ne Padina Lyrics Song Chords PPT -దినమెల్ల నే పాడినా కీర్తించినా Lyrics in Telugish

Dinamella ne paadina keerthinchina
Nee runamu ne theerchagalanaa
Koniyaadi paadi nee saakshigaane
Ilalo jeevinchanaa

Gaayapadina samayaan manchi Samarayanilaa
Naa gaayaalu kadigina Devaa
Aakalaina velalo aaharamichchi
Nannu poshinchinaavu Devaa (2)

Ninu viduvanu edabaayananina (2)
Naa Yesayya

Naa balahenathayandu naa siluvanu mosthu
Ninnu poli nenu nadichedan
Venukunnavi marachi mundunna vatikai
Sahanamutho parugeddan (2)

Unnata pilupunaku kalugu bahumaanamu (2)
Nenu pondalani

Dinamella Ne Padina Lyrics Song Chords PPT -దినమెల్ల నే పాడినా కీర్తించినా Lyrics in Telugish

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా
Dinamella ne paadina keerthinchina
Nee runamu ne theerchagalanaa
Koniyaadi paadi nee saakshigaane
Ilalo jeevinchanaa

గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
Gaayapadina samayaan manchi Samarayanilaa
Naa gaayaalu kadigina Devaa
Aakalaina velalo aaharamichchi
Nannu poshinchinaavu Devaa (2)

నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య
Ninu viduvanu edabaayananina (2)
Naa Yesayya

నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
Naa balahenathayandu naa siluvanu mosthu
Ninnu poli nenu nadichedan
Venukunnavi marachi mundunna vatikai
Sahanamutho parugeddan (2)

ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని
Unnata pilupunaku kalugu bahumaanamu (2)
Nenu pondalani

Dinamella Ne Padina Lyrics Song Chords PPT -దినమెల్ల నే పాడినా కీర్తించినా Lyrics in Telugu and English

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా
All day long, though I sing and praise,
Can I ever repay Your debt of love?
Let me live here, rejoicing and singing,
As a witness for You, my Lord.

గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2
When I was wounded, like a good Samaritan,
You washed my wounds, O Lord.
When I was hungry, You fed me,
You sustained me, O Lord. (2)

నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య
I will never leave You, nor forsake You. (2)
My Jesus!

నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
In my weakness, bearing my cross,
I will walk like You, O Lord.
Forgetting what’s behind,
I will run with endurance toward what lies ahead. (2)

ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని
That I may receive the prize
Of the heavenly calling. (2)
I long to attain it.

Tags

దినమెల్ల నే పాడినా కీర్తించినా , Dinamella Ne Padina , దినమెల్ల నే పాడినా కీర్తించినా ,Dinamella Ne Padina Lyrics Song Chords PPT - దినమెల్ల నే పాడినా కీర్తించినా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create