Ee Jeevitham Viluvainadi Lyrics Song Chords PPT - ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది

ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు

Presenter Print & View

Ee Jeevitham Viluvainadi Lyrics Song Chords PPT - ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది Lyrics in Telugish

Ee jeevitham viluvainadi narulaaraa randani selavainadi
Siddhapadinava chivari yaathraku
Yugayugaalu devunitho undutaku neevundutaku

Sampaadana kosame puttaledu neevu
Poyetappudu yedi pattukoni povu
Pothunnavaarini nuvvu choochutaledaa
Brathiki unna neeku vaaru paathame kaadaa

Maranamu ruchi choodaka bratikey narudavadu
Kalakaalami loakamulo unde sthirudavadu
Chinna pedda teda ledu marananiki
Kulamathalu addam kaadu smashaananiki

Paapulaku chotu ledu paralokamunandu
Anduke maarpu chendu marananiki mundu
Yesu raktame nee paapaaniki mandu
Kadagabadina vaarike gorrepilla vindu

Ee Jeevitham Viluvainadi Lyrics Song Chords PPT - ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది Lyrics in Telugish

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు
Ee jeevitham viluvainadi narulaaraa randani selavainadi
Siddhapadinava chivari yaathraku
Yugayugaalu devunitho undutaku neevundutaku

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువ్వు చూచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
Sampaadana kosame puttaledu neevu
Poyetappudu yedi pattukoni povu
Pothunnavaarini nuvvu choochutaledaa
Brathiki unna neeku vaaru paathame kaadaa

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమిది లోకములో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
Maranamu ruchi choodaka bratikey narudavadu
Kalakaalami loakamulo unde sthirudavadu
Chinna pedda teda ledu marananiki
Kulamathalu addam kaadu smashaananiki

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పు చెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
Paapulaku chotu ledu paralokamunandu
Anduke maarpu chendu marananiki mundu
Yesu raktame nee paapaaniki mandu
Kadagabadina vaarike gorrepilla vindu

Ee Jeevitham Viluvainadi Lyrics Song Chords PPT - ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది Lyrics in Telugu and English

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు
This life is precious, O people, come and hear this call.
Are you ready for your final journey—
To dwell with God forever and ever?

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువ్వు చూచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
You were not born just to earn and gain.
When you die, you can take nothing with you.
Do you not see those who are passing away?
Their end should be a lesson to you, the living.

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమిది లోకములో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
Who is the man that can live without tasting death?
Who can remain forever in this world?
There is no difference between great and small for death.
Caste and religion cannot stop the grave.

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పు చెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
There is no place for sinners in heaven.
So be transformed before your death.
The blood of Jesus is the cure for your sin.
Only those washed clean may attend the Lamb’s feast.

Tags

ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది , Ee Jeevitham Viluvainadi, ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది ,Ee Jeevitham Viluvainadi Lyrics Song Chords PPT - ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create