ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||
జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||
తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||
Ee loka yaatraalo ne saaguchunda (2)
Okasari navvu – okasari edpu (2)
Ayinanu Kreesteesu naa todanundu (2)
Jeevita yaatra ento kathinamu (2)
Ghoraandhakaar tufaanulunnavi (2)
Abhyantaramulu ennennō undu (2)
Kaayu waarēvaru rakshinchedēvaru (2)
Neeve aashrayam Kreesteesu Prabhuva (2)
Anudinamu nannu aadarinchedavu (2)
Neetho unnanu viduvaledanu (2)
Nee prema madhura swaramu vinnanu (2)
Tōdai undedavu antamu varaku (2)
Neenu viduvavu andaru vidachinanu
Nūtana balamunu naakosagedavu (2)
Ne sthiramug unda nee korike idiye
Ee loka yaatraalo ne saaguchunda (2) Okasari navvu – okasari edpu (2) Ayinanu Kreesteesu naa todanundu (2) Jeevita yaatra ento kathinamu (2) Ghoraandhakaar tufaanulunnavi (2) Abhyantaramulu ennennō undu (2) Kaayu waarēvaru rakshinchedēvaru (2) Neeve aashrayam Kreesteesu Prabhuva (2) Anudinamu nannu aadarinchedavu (2) Neetho unnanu viduvaledanu (2) Nee prema madhura swaramu vinnanu (2) Tōdai undedavu antamu varaku (2) Neenu viduvavu andaru vidachinanu Nūtana balamunu naakosagedavu (2) Ne sthiramug unda nee korike idiye
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||
Ee loka yaatraalo ne saaguchunda (2)
Okasari navvu – okasari edpu (2)
Ayinanu Kreesteesu naa todanundu (2)
జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||
Jeevita yaatra ento kathinamu (2)
Ghoraandhakaar tufaanulunnavi (2)
Abhyantaramulu ennennō undu (2)
Kaayu waarēvaru rakshinchedēvaru (2)
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||
Neeve aashrayam Kreesteesu Prabhuva (2)
Anudinamu nannu aadarinchedavu (2)
Neetho unnanu viduvaledanu (2)
Nee prema madhura swaramu vinnanu (2)
తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||
Tōdai undedavu antamu varaku (2)
Neenu viduvavu andaru vidachinanu
Nūtana balamunu naakosagedavu (2)
Ne sthiramug unda nee korike idiye
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2) అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక|| Ee loka yaatraalo ne saaguchunda (2) Okasari navvu – okasari edpu (2) Ayinanu Kreesteesu naa todanundu (2) జీవిత యాత్ర ఎంతో కఠినము (2) ఘోరాంధకార తుఫానులున్నవి (2) అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2) కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక|| Jeevita yaatra ento kathinamu (2) Ghoraandhakaar tufaanulunnavi (2) Abhyantaramulu ennennō undu (2) Kaayu waarēvaru rakshinchedēvaru (2) నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2) అనుదినము నన్ను ఆదరించెదవు (2) నీతో ఉన్నాను విడువలేదనెడు (2) నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక|| Neeve aashrayam Kreesteesu Prabhuva (2) Anudinamu nannu aadarinchedavu (2) Neetho unnanu viduvaledanu (2) Nee prema madhura swaramu vinnanu (2) తోడై యుండెదవు అంతము వరకు (2) నీవు విడువవు అందరు విడచినను (2) నూతన బలమును నాకొసగెదవు (2) నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక|| Tōdai undedavu antamu varaku (2) Neenu viduvavu andaru vidachinanu Nūtana balamunu naakosagedavu (2) Ne sthiramug unda nee korike idiye
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2)
In this journey of life, I keep walking (2)
Sometimes laughing – sometimes crying (2)
Yet I am with Christ by my side (2)
జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2)
Life’s journey is so difficult (2)
There are fierce storms and darkness (2)
Many trials come along (2)
Who can protect me? Who will save me? (2)
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2)
You are my refuge, Lord Christ (2)
Every day, You take care of me (2)
I am with You, I will not be left alone (2)
I have heard the sweet sound of Your love (2)
తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2)
You will stay with me till the very end (2)
You will not leave me, even if everyone abandons me
You will give me new strength (2)
This is my desire — to remain firm in You
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ , Ee Loka Yaathraalo Ne,ఈ లోక యాత్రాలో నే సాగుచుండ ,Ee Loka Yaathraalo Ne Lyrics Song Chords PPT - ఈ లోక యాత్రాలో నే సాగుచుండ