ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం
సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
Ee tharam yuvatharam
Prabhu Yesuke ankitam
Naa balam yavvanam
Prabhu Yesuke sonthamu
Raa sodaree raaraa sodaraa
Prabhu Yesu vaartha chaatudaam
Raa sodaree raaraa sodaraa
Prabhu Yesu raajyamu sthaapiddaam
Suvaartha seva naanatiki challaaripoyegaa
Aathmala sampada mari enduko adugantipoyegaa
Devuni seva vyaapaaramaaye
Aathmala rakshana nirlakshyamaaye
Neevu kaakapotey inkevaru
Nedu kaakapotey inkennadu
Nashinchipoye aathmalu enno allaaduchundenugaa
Yesayya prema chaatiche sainyam bahu thakkuvaayegaa
Yesayya raakada saameepamaye
Aa vaartha chaatanu vegira raave
Neevu kaakapotey inkevaru
Nedu kaakapotey inkennadu
Ee tharam yuvatharam Prabhu Yesuke ankitam Naa balam yavvanam Prabhu Yesuke sonthamu Raa sodaree raaraa sodaraa Prabhu Yesu vaartha chaatudaam Raa sodaree raaraa sodaraa Prabhu Yesu raajyamu sthaapiddaam Suvaartha seva naanatiki challaaripoyegaa Aathmala sampada mari enduko adugantipoyegaa Devuni seva vyaapaaramaaye Aathmala rakshana nirlakshyamaaye Neevu kaakapotey inkevaru Nedu kaakapotey inkennadu Nashinchipoye aathmalu enno allaaduchundenugaa Yesayya prema chaatiche sainyam bahu thakkuvaayegaa Yesayya raakada saameepamaye Aa vaartha chaatanu vegira raave Neevu kaakapotey inkevaru Nedu kaakapotey inkennadu
ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
Ee tharam yuvatharam
Prabhu Yesuke ankitam
Naa balam yavvanam
Prabhu Yesuke sonthamu
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం
Raa sodaree raaraa sodaraa
Prabhu Yesu vaartha chaatudaam
Raa sodaree raaraa sodaraa
Prabhu Yesu raajyamu sthaapiddaam
సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
Suvaartha seva naanatiki challaaripoyegaa
Aathmala sampada mari enduko adugantipoyegaa
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
Devuni seva vyaapaaramaaye
Aathmala rakshana nirlakshyamaaye
Neevu kaakapotey inkevaru
Nedu kaakapotey inkennadu
నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
Nashinchipoye aathmalu enno allaaduchundenugaa
Yesayya prema chaatiche sainyam bahu thakkuvaayegaa
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
Yesayya raakada saameepamaye
Aa vaartha chaatanu vegira raave
Neevu kaakapotey inkevaru
Nedu kaakapotey inkennadu
ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము Ee tharam yuvatharam Prabhu Yesuke ankitam Naa balam yavvanam Prabhu Yesuke sonthamu రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం Raa sodaree raaraa sodaraa Prabhu Yesu vaartha chaatudaam Raa sodaree raaraa sodaraa Prabhu Yesu raajyamu sthaapiddaam సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా Suvaartha seva naanatiki challaaripoyegaa Aathmala sampada mari enduko adugantipoyegaa దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు Devuni seva vyaapaaramaaye Aathmala rakshana nirlakshyamaaye Neevu kaakapotey inkevaru Nedu kaakapotey inkennadu నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా Nashinchipoye aathmalu enno allaaduchundenugaa Yesayya prema chaatiche sainyam bahu thakkuvaayegaa యేసయ్య రాకడ సామీపమాయే ఆ వార్త చాటను వేగిర రావే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు Yesayya raakada saameepamaye Aa vaartha chaatanu vegira raave Neevu kaakapotey inkevaru Nedu kaakapotey inkennadu
ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
This generation, the youth of today,
Is dedicated to the Lord Jesus.
My strength and my youth,
Belong only to the Lord Jesus.
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం
Come sister, come brother,
Let us proclaim the message of Jesus.
Come sister, come brother,
Let us establish the Kingdom of the Lord Jesus.
సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
Day by day the work of the Gospel has grown cold,
And somehow the wealth of souls has diminished.
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
God’s service has turned into business,
The salvation of souls has been neglected.
If not you, then who else?
If not today, then when?
నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
So many perishing souls are struggling helplessly,
But the army that proclaims Jesus’ love is very small.
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు
The coming of Jesus is drawing near,
Hurry and proclaim that message.
If not you, then who else?
If not today, then when?
ఈ తరం యువతరం ,Ee Tharam Yuvatharam,ఈ తరం యువతరం ,Ee Tharam Yuvatharam Telugu Version Lyrics Songs Chords -ఈ తరం యువతరం