నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను
ఎల్ షద్దాయ్ నా దైవమే..
ఎల్ రొయి నా తండ్రివే..
యెహోవా నా.. రాజువే.. (2)
యెహోవా నిస్సిగా లేచి నిలిచీ
శత్రువుని తరిమి జయమిచ్చిరే (2)
నా కన్నీటి లోయలోనా
వేడుకను సృష్టించవే
మండుతున్న కొలిమిలో విసరబడి
కాలకుండ కరగకుండ రక్షించిరే (2)
యెహోవా దైవం అని
ఉత్సాహంతో కోలిచేదన్
నా యెహోవా దైవం అని
చప్పట్లతో కోలిచేదన్
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను.
ఎల్ షద్దాయ్....
ఎల్ రొయ్....
యెహోవా....
Naa balamuga Khristu naakundaga
Ye bhayamu.. naaku ledu
Naa kudi prakkana.. Yesu todundaga
Nenu jayam pondi lechedanu
Chorus
El Shaddai naa daivame..
El Roi naa tandrive..
Yehovaa naa.. raajuve.. (2)
Verse 1
Yehovaa nissiga lechi nilichi
Shatruvuni tarimi jayamichire (2)
Naa kanniTi loyalona
Vedukanu srushtinchave
Chorus
El Shaddai naa daivame..
El Roi naa tandrive..
Yehovaa naa.. raajuve.. (2)
Verse 2
Mandutunna kolimilo visarabadi
Kaalakunda karagakunda rakshinchire (2)
Yehovaa daivam ani
Utsaahanto kolichedan
Naa Yehovaa daivam ani
Chappatlo kolichedan
Chorus
El Shaddai naa daivame..
El Roi naa tandrive..
Yehovaa naa.. raajuve.. (2)
Naa balamuga Khristu naakundaga
Ye bhayamu.. naaku ledu
Naa kudi prakkana Yesu todundaga
Nenu jayam pondi lechedanu
El Shaddai….
El Roi….
Yehovaa….
Final Chorus
El Shaddai naa daivame..
El Roi naa tandrive..
Yehovaa naa.. raajuve.. (2)
Naa balamuga Khristu naakundaga Ye bhayamu.. naaku ledu Naa kudi prakkana.. Yesu todundaga Nenu jayam pondi lechedanu Chorus El Shaddai naa daivame.. El Roi naa tandrive.. Yehovaa naa.. raajuve.. (2) Verse 1 Yehovaa nissiga lechi nilichi Shatruvuni tarimi jayamichire (2) Naa kanniTi loyalona Vedukanu srushtinchave Chorus El Shaddai naa daivame.. El Roi naa tandrive.. Yehovaa naa.. raajuve.. (2) Verse 2 Mandutunna kolimilo visarabadi Kaalakunda karagakunda rakshinchire (2) Yehovaa daivam ani Utsaahanto kolichedan Naa Yehovaa daivam ani Chappatlo kolichedan Chorus El Shaddai naa daivame.. El Roi naa tandrive.. Yehovaa naa.. raajuve.. (2) Naa balamuga Khristu naakundaga Ye bhayamu.. naaku ledu Naa kudi prakkana Yesu todundaga Nenu jayam pondi lechedanu El Shaddai…. El Roi…. Yehovaa…. Final Chorus El Shaddai naa daivame.. El Roi naa tandrive.. Yehovaa naa.. raajuve.. (2)
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను
Naa balamuga Kreesthu naakundaga
E bhayamu.. naaku ledu
Naa kudi prakkana.. Yesayya todundaga
Nenu jayam pondi lechedanu
ఎల్ షద్దాయ్ నా దైవమే..
ఎల్ రొయి నా తండ్రివే..
యెహోవా నా.. రాజువే.. (2)
El Shaddai naa daivame..
El Roi naa tandrive..
Yehova naa.. raajuve.. (2)
యెహోవా నిస్సిగా లేచి నిలిచీ
శత్రువుని తరిమి జయమిచ్చిరే (2)
నా కన్నీటి లోయలోనా
వేడుకను సృష్టించవే
Yehova Nissiga lechi nilichi
Shatruvuni tharimi jayamicchire (2)
Naa kanniti loyalo naa
Vedukunu srushtinchave
మండుతున్న కొలిమిలో విసరబడి
కాలకుండ కరగకుండ రక్షించిరే (2)
Mandutunna kolimilo visarabadi
Kaalakunda karagakunda rakshinchire (2)
యెహోవా దైవం అని
ఉత్సాహంతో కోలిచేదన్
నా యెహోవా దైవం అని
చప్పట్లతో కోలిచేదన్
Yehova daivam ani
Utsaahanto kolichedan
Naa Yehova daivam ani
Chappatlato kolichedan
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
Naa balamuga Kreesthu naakundaga
E bhayamu.. naaku ledu
నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను.
ఎల్ షద్దాయ్....ఎల్ రొయ్....
యెహోవా....
Naa kudi prakkana.. Yesayya todundaga
Nenu jayam pondi lechedanu.
El Shaddai....El Roi....
Yehova....
నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము.. నాకు లేదు నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా నేను జయం పొంది లేచేదను Naa balamuga Kreesthu naakundaga E bhayamu.. naaku ledu Naa kudi prakkana.. Yesayya todundaga Nenu jayam pondi lechedanu ఎల్ షద్దాయ్ నా దైవమే.. ఎల్ రొయి నా తండ్రివే.. యెహోవా నా.. రాజువే.. (2) El Shaddai naa daivame.. El Roi naa tandrive.. Yehova naa.. raajuve.. (2) యెహోవా నిస్సిగా లేచి నిలిచీ శత్రువుని తరిమి జయమిచ్చిరే (2) నా కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే Yehova Nissiga lechi nilichi Shatruvuni tharimi jayamicchire (2) Naa kanniti loyalo naa Vedukunu srushtinchave మండుతున్న కొలిమిలో విసరబడి కాలకుండ కరగకుండ రక్షించిరే (2) Mandutunna kolimilo visarabadi Kaalakunda karagakunda rakshinchire (2) యెహోవా దైవం అని ఉత్సాహంతో కోలిచేదన్ నా యెహోవా దైవం అని చప్పట్లతో కోలిచేదన్ Yehova daivam ani Utsaahanto kolichedan Naa Yehova daivam ani Chappatlato kolichedan నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము.. నాకు లేదు Naa balamuga Kreesthu naakundaga E bhayamu.. naaku ledu నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా నేను జయం పొంది లేచేదను. ఎల్ షద్దాయ్....ఎల్ రొయ్.... యెహోవా.... Naa kudi prakkana.. Yesayya todundaga Nenu jayam pondi lechedanu. El Shaddai....El Roi.... Yehova....
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను
When Christ is my strength,
I have no fear.
When Jesus is at my right side,
I rise and walk in victory.
ఎల్ షద్దాయ్ నా దైవమే..
ఎల్ రొయి నా తండ్రివే..
యెహోవా నా.. రాజువే.. (2)
El Shaddai — You are my God.
El Roi — You are my Father.
Yahweh — You are my King. (repeat)
యెహోవా నిస్సిగా లేచి నిలిచీ
శత్రువుని తరిమి జయమిచ్చిరే (2)
నా కన్నీటి లోయలోనా
వేడుకను సృష్టించవే
Yahweh Nissi — You rise and stand,
You drive away the enemy and give me victory. (repeat)
In my valley of tears,
Create for me a place of celebration.
మండుతున్న కొలిమిలో విసరబడి
కాలకుండ కరగకుండ రక్షించిరే (2)
యెహోవా దైవం అని
ఉత్సాహంతో కోలిచేదన్
నా యెహోవా దైవం అని
చప్పట్లతో కోలిచేదన్
Thrown into the blazing furnace,
You protected me so I wasn’t burned or destroyed. (repeat)
Because You are the Lord God,
I dance with enthusiasm;
Because You are my Lord God,
I clap with joy.
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను.
ఎల్ షద్దాయ్....
ఎల్ రొయ్....
యెహోవా....
When Christ is my strength,
I have no fear.
When Jesus is at my right side,
I rise and walk in victory.
El Shaddai…
El Roi…
Yahweh…
ఎల్ షద్దాయ్ Elshaddai , ఎల్ షద్దాయ్ ,Elshaddai Lyrics Song Chords PPT- ఎల్ షద్దాయ్, Gersson Edinbaro, telugu christian songs download ppt chords in christsquare.com