ఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా (2)
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
Emani paadanu – emani pogadanu (2)
Naadu Deva – Lokanatha
Needu naamam – paada tarama
Ninnu paadi sthuthinchuta bhagyame ||Emani||
Naalo raagam neeve – shrutilo layalo neeve
Neevegaa Yesuve (2)
Ninnu paadi sthuthinchuta
Ennika leni mantiki bhagyame (2)
Neelo bhagamai neeve jeevamai
Neelo undutanu gurchi ||Emani||
Jeevam sarvam neeve – prana jyoti neeve
Naa aasha neevegaa (2)
Dina dinam nu nee prema
Baatalo naduvu naaku nerpumu (2)
Neelo bhagamai neeve jeevamai
Neelo undutanu gurchi ||Emani||
Emani paadanu – emani pogadanu (2) Naadu Deva – Lokanatha Needu naamam – paada tarama Ninnu paadi sthuthinchuta bhagyame ||Emani|| Naalo raagam neeve – shrutilo layalo neeve Neevegaa Yesuve (2) Ninnu paadi sthuthinchuta Ennika leni mantiki bhagyame (2) Neelo bhagamai neeve jeevamai Neelo undutanu gurchi ||Emani|| Jeevam sarvam neeve – prana jyoti neeve Naa aasha neevegaa (2) Dina dinam nu nee prema Baatalo naduvu naaku nerpumu (2) Neelo bhagamai neeve jeevamai Neelo undutanu gurchi ||Emani||
ఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||
Emani paadanu – emani pogadanu (2)
Naadu Deva – Lokanatha
Needu naamam – paada tarama
Ninnu paadi sthuthinchuta bhagyame ||Emani||
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
Naalo raagam neeve – shrutilo layalo neeve
Neevegaa Yesuve (2)
Ninnu paadi sthuthinchuta
Ennika leni mantiki bhagyame (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
Neelo bhagamai neeve jeevamai
Neelo undutanu gurchi ||Emani||
జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా (2)
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము (2)
Jeevam sarvam neeve – prana jyoti neeve
Naa aasha neevegaa (2)
Dina dinam nu nee prema
Baatalo naduvu naaku nerpumu (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
Neelo bhagamai neeve jeevamai
Neelo undutanu gurchi ||Emani||
ఏమని పాడను – ఏమని పొగడను (2) నాదు దేవా – లోకనాథా నీదు నామం – పాడ తరమా నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని|| Emani paadanu – emani pogadanu (2) Naadu Deva – Lokanatha Needu naamam – paada tarama Ninnu paadi sthuthinchuta bhagyame ||Emani|| నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే నీవేగా యేసువే (2) నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2) Naalo raagam neeve – shrutilo layalo neeve Neevegaa Yesuve (2) Ninnu paadi sthuthinchuta Ennika leni mantiki bhagyame (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని|| Neelo bhagamai neeve jeevamai Neelo undutanu gurchi ||Emani|| జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా (2) దిన దినము నీ ప్రేమ బాటలో నడువ నాకు నేర్పుము (2) Jeevam sarvam neeve – prana jyoti neeve Naa aasha neevegaa (2) Dina dinam nu nee prema Baatalo naduvu naaku nerpumu (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని|| Neelo bhagamai neeve jeevamai Neelo undutanu gurchi ||Emani||
ఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||
What shall I sing – how shall I praise? (2)
You are my God – Lord of the world
Your name alone – shall I sing?
It is my blessing to sing and worship You ||What||
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
You are the melody in me – You are in every rhythm and note
You alone are Jesus (2)
To sing and praise You
Is a blessing for this restless soul (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
Being a part of You, You are my life
To dwell in You ||What||
జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా (2)
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము (2)
You are all my life – You are the light of my soul
You alone are my hope (2)
Daily, Your love
Teaches me to walk in Your path (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||
Being a part of You, You are my life
To dwell in You ||What||
ఏమని పాడను ,Emani Paadanu – Emani Pogadanu, ఏమని పాడను ,Emani Paadanu – Emani Pogadanu Telugu Version Lyrics Songs Chords -ఏమని పాడను