గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా!
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
కాలాలు మారగా..బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
Gatakaalamu nee krupalo nanu rakshinchi
Dinadinamuna nee dayalo nanu bratikinchi
Nee kanikarame naapai choopinchi
Nee rekkala chatunu aashrayamichchaavayaa!
Naa sthitigatulē monde nee verigi
E koduve lekunḍa aasheervaadinchaavayaa!
Naa deva.. neekē vandanam
Naa prabhuvaa.. neekē stotramu
Naa deva.. neekē vandanam
Naa prabhuvaa.. neekē stotramu
Naa prabhuvaa.. neekē stotramu
Kashtālu teeraka.. kannīllu aagaka
Dinamantaa vedanalō nēnundagā
Nashtāla baatalō.. naa bratuku saagaka
Gatamantā shodhanalō padiyundagā
E bhayamu nanu avarinchaka
E digulu nanu krungadeeyaka
Na todu needavai nilichaavu
Naa cheyi patti nadipinchaavu
Kālaalu maaragā.. bandhaalu veedagā
Lōkaana ontarinai nēnundagā
Naa vyaadhi baadhalō.. naa duhkhadinamulō
Jeevitame bhaaramutō bratikundagā
Arachetilō nannu daachina
Kanu paapalu nannu kaachina
Nee chelimitonē nanu pilichaavu
Naa chenta cheri preminchaavu
Oohinchaledugā ee sthitini pondagā
Naa manasu paravashamai stuti paadaga
Innaalla naa kala neraveruchundagā
Naa svaramu nee varamai koniyaadaga
Nee vicchinadē ee jeevitam
Nee kōsamē idi ankitam
Nee aatmatonē nanu nimpumayaa
Nee sevalonē bratikinchumayaa
Gatakaalamu nee krupalo nanu rakshinchi Dinadinamuna nee dayalo nanu bratikinchi Nee kanikarame naapai choopinchi Nee rekkala chatunu aashrayamichchaavayaa! Naa sthitigatulē monde nee verigi E koduve lekunḍa aasheervaadinchaavayaa! Naa deva.. neekē vandanam Naa prabhuvaa.. neekē stotramu Naa deva.. neekē vandanam Naa prabhuvaa.. neekē stotramu Naa prabhuvaa.. neekē stotramu Kashtālu teeraka.. kannīllu aagaka Dinamantaa vedanalō nēnundagā Nashtāla baatalō.. naa bratuku saagaka Gatamantā shodhanalō padiyundagā E bhayamu nanu avarinchaka E digulu nanu krungadeeyaka Na todu needavai nilichaavu Naa cheyi patti nadipinchaavu Kālaalu maaragā.. bandhaalu veedagā Lōkaana ontarinai nēnundagā Naa vyaadhi baadhalō.. naa duhkhadinamulō Jeevitame bhaaramutō bratikundagā Arachetilō nannu daachina Kanu paapalu nannu kaachina Nee chelimitonē nanu pilichaavu Naa chenta cheri preminchaavu Oohinchaledugā ee sthitini pondagā Naa manasu paravashamai stuti paadaga Innaalla naa kala neraveruchundagā Naa svaramu nee varamai koniyaadaga Nee vicchinadē ee jeevitam Nee kōsamē idi ankitam Nee aatmatonē nanu nimpumayaa Nee sevalonē bratikinchumayaa
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
Gatakaalamu nee krupalo nanu rakshinchi
Dinadinamuna nee dayalo nanu bratikinchi
Nee kanikarame naapai choopinchi
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా!
Nee rekkala chatunu aashrayamichchaavayaa!
Naa sthitigatulē monde nee verigi
E koduve lekunḍa aasheervaadinchaavayaa!
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
Naa deva.. neekē vandanam
Naa prabhuvaa.. neekē stotramu
Naa deva.. neekē vandanam
Naa prabhuvaa.. neekē stotramu
Naa prabhuvaa.. neekē stotramu
కష్టాలు తీరక.. కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో.. నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
Kashtālu teeraka.. kannīllu aagaka
Dinamantaa vedanalō nēnundagā
Nashtāla baatalō.. naa bratuku saagaka
Gatamantā shodhanalō padiyundagā
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
E bhayamu nanu avarinchaka
E digulu nanu krungadeeyaka
Na todu needavai nilichaavu
Naa cheyi patti nadipinchaavu
కాలాలు మారగా.. బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో.. నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
Kālaalu maaragā.. bandhaalu veedagā
Lōkaana ontarinai nēnundagā
Naa vyaadhi baadhalō.. naa duhkhadinamulō
Jeevitame bhaaramutō bratikundagā
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
Arachetilō nannu daachina
Kanu paapalu nannu kaachina
Nee chelimitonē nanu pilichaavu
Naa chenta cheri preminchaavu
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
Oohinchaledugā ee sthitini pondagā
Naa manasu paravashamai stuti paadaga
Innaalla naa kala neraveruchundagā
Naa svaramu nee varamai koniyaadaga
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
Nee vicchinadē ee jeevitam
Nee kōsamē idi ankitam
Nee aatmatonē nanu nimpumayaa
Nee sevalonē bratikinchumayaa
గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి Gatakaalamu nee krupalo nanu rakshinchi Dinadinamuna nee dayalo nanu bratikinchi Nee kanikarame naapai choopinchi నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! Nee rekkala chatunu aashrayamichchaavayaa! Naa sthitigatulē monde nee verigi E koduve lekunḍa aasheervaadinchaavayaa! నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. Naa deva.. neekē vandanam Naa prabhuvaa.. neekē stotramu Naa deva.. neekē vandanam Naa prabhuvaa.. neekē stotramu Naa prabhuvaa.. neekē stotramu కష్టాలు తీరక.. కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో.. నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. Kashtālu teeraka.. kannīllu aagaka Dinamantaa vedanalō nēnundagā Nashtāla baatalō.. naa bratuku saagaka Gatamantā shodhanalō padiyundagā ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు E bhayamu nanu avarinchaka E digulu nanu krungadeeyaka Na todu needavai nilichaavu Naa cheyi patti nadipinchaavu కాలాలు మారగా.. బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో.. నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా Kālaalu maaragā.. bandhaalu veedagā Lōkaana ontarinai nēnundagā Naa vyaadhi baadhalō.. naa duhkhadinamulō Jeevitame bhaaramutō bratikundagā అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. Arachetilō nannu daachina Kanu paapalu nannu kaachina Nee chelimitonē nanu pilichaavu Naa chenta cheri preminchaavu ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా Oohinchaledugā ee sthitini pondagā Naa manasu paravashamai stuti paadaga Innaalla naa kala neraveruchundagā Naa svaramu nee varamai koniyaadaga నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతోనే నను నింపుమయా.. నీ సేవలోనే బ్రతికించుమయా Nee vicchinadē ee jeevitam Nee kōsamē idi ankitam Nee aatmatonē nanu nimpumayaa Nee sevalonē bratikinchumayaa
గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి
In the past, You saved me by Your grace,
Day after day, You kept me alive by Your mercy,
Your compassion alone You showed upon me.
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!
నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా!
You gave me refuge under Your wings!
You knew my situation even before I faced it,
And You blessed me without letting me lack anything.
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా ప్రభువా..నీకే స్తోత్రము..
My God… to You be the praise,
My Lord… to You be the thanksgiving,
My God… to You be the praise,
My Lord… to You be the thanksgiving,
My Lord… to You alone be the praise.
కష్టాలు తీరక.. కన్నీళ్లు ఆగక
దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో.. నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
When troubles didn’t end… tears didn’t stop,
And all day long I stayed in sorrow,
When my life couldn’t move forward due to losses,
When my entire past was filled with trials…
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు
No fear could surround me,
No sorrow could break me,
For You stood as my companion and shade,
Holding my hand and leading me.
కాలాలు మారగా.. బంధాలు వీడగా
లోకాన ఒంటరినై నేనుండగా
నా వ్యాధి బాధలో.. నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
When times changed… when relationships faded away,
And I stood alone in this world,
In my sickness and in days of sorrow,
When life itself became a burden…
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన
నీ చెలిమితోనే నను పిలిచావు
నా చెంత చేరి ప్రేమించావు..
You hid me in Your palm,
You guarded me like the pupil of Your eye,
With Your friendship You called me,
Came close to me and loved me.
ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
I never imagined I would reach this place,
My heart is overwhelmed and sings praise,
My long-time dreams are being fulfilled,
And my voice—Your gift—is praising You.
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా
This life is what You have given me,
It is dedicated to You alone,
Fill me with Your Spirit, Lord,
And let me live in Your service.