గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో
Gūḍu lēni guvvanai – kūḍu lēni biddanai
Nīḍa lēni manishinai – andarilō ontarinai
Daari teliyani sthithilō nilabadi unnaanu
Sahaayamu koraku aarjistū unnaanu
Appudoka mellani swaramu naatō
Maatlaadi cheppenu Prabhuvaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa jeevithamanta prakaashimpa saagindi
Appudoka tiyyani swaramu naatō
Maatlaadi cheppenu priyudaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa paapa jeevithamu paaripō saagindi
Appudoka adbhuta swaramu naatō
Maatlaadi cheppenu raajaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa prashnalannitiki javaabulu dorikaayi
Gūḍu unna guvvanai – kūḍu unna biddanai
Nīḍa unna manishinai – okkarilō veyyinai
Daari telisina sthithilō nilabadi unnaanu
Sēvalōni maadhuryamu anubhavistunnaanu
Yesuni nammukō – Yesuni chērukō
Yesuni kōrukō – Yesutō chēripō
Gūḍu lēni guvvanai – kūḍu lēni biddanai Nīḍa lēni manishinai – andarilō ontarinai Daari teliyani sthithilō nilabadi unnaanu Sahaayamu koraku aarjistū unnaanu Appudoka mellani swaramu naatō Maatlaadi cheppenu Prabhuvaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa jeevithamanta prakaashimpa saagindi Appudoka tiyyani swaramu naatō Maatlaadi cheppenu priyudaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa paapa jeevithamu paaripō saagindi Appudoka adbhuta swaramu naatō Maatlaadi cheppenu raajaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa prashnalannitiki javaabulu dorikaayi Gūḍu unna guvvanai – kūḍu unna biddanai Nīḍa unna manishinai – okkarilō veyyinai Daari telisina sthithilō nilabadi unnaanu Sēvalōni maadhuryamu anubhavistunnaanu Yesuni nammukō – Yesuni chērukō Yesuni kōrukō – Yesutō chēripō
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తూ ఉన్నాను
Gūḍu lēni guvvanai – kūḍu lēni biddanai
Nīḍa lēni manishinai – andarilō ontarinai
Daari teliyani sthithilō nilabadi unnaanu
Sahaayamu koraku aarjistū unnaanu
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది
Appudoka mellani swaramu naatō
Maatlaadi cheppenu Prabhuvaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa jeevithamanta prakaashimpa saagindi
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది
Appudoka tiyyani swaramu naatō
Maatlaadi cheppenu priyudaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa paapa jeevithamu paaripō saagindi
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి
Appudoka adbhuta swaramu naatō
Maatlaadi cheppenu raajaina Yesuni
Eppudaithe aa swaramu vinnaanō nēnu
Naa prashnalannitiki javaabulu dorikaayi
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము అనుభవిస్తున్నాను
Gūḍu unna guvvanai – kūḍu unna biddanai
Nīḍa unna manishinai – okkarilō veyyinai
Daari telisina sthithilō nilabadi unnaanu
Sēvalōni maadhuryamu anubhavistunnaanu
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో
Yesuni nammukō – Yesuni chērukō
Yesuni kōrukō – Yesutō chēripō
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను సహాయము కొరకు ఆర్జిస్తూ ఉన్నాను Gūḍu lēni guvvanai – kūḍu lēni biddanai Nīḍa lēni manishinai – andarilō ontarinai Daari teliyani sthithilō nilabadi unnaanu Sahaayamu koraku aarjistū unnaanu అప్పుడొక మెల్లని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా జీవితమంత ప్రకాశింప సాగింది Appudoka mellani swaramu naatō Maatlaadi cheppenu Prabhuvaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa jeevithamanta prakaashimpa saagindi అప్పుడొక తియ్యని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా పాప జీవితము పారిపో సాగింది Appudoka tiyyani swaramu naatō Maatlaadi cheppenu priyudaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa paapa jeevithamu paaripō saagindi అప్పుడొక అద్భుత స్వరము నాతో మాట్లాడి చెప్పెను రాజైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి Appudoka adbhuta swaramu naatō Maatlaadi cheppenu raajaina Yesuni Eppudaithe aa swaramu vinnaanō nēnu Naa prashnalannitiki javaabulu dorikaayi గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను సేవలోని మాధుర్యము అనుభవిస్తున్నాను Gūḍu unna guvvanai – kūḍu unna biddanai Nīḍa unna manishinai – okkarilō veyyinai Daari telisina sthithilō nilabadi unnaanu Sēvalōni maadhuryamu anubhavistunnaanu యేసుని నమ్ముకో – యేసుని చేరుకో యేసుని కోరుకో – యేసుతో చేరిపో Yesuni nammukō – Yesuni chērukō Yesuni kōrukō – Yesutō chēripō
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తూ ఉన్నాను
Like a bird without a nest, like a child without food
Like a man without shelter, lonely among all
Standing in a state where I knew no way
I was crying out, pleading for help
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది
Then a gentle voice spoke to me
And told me of the Lord Jesus
The moment I heard that voice
My whole life began to shine with light
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది
Then a sweet voice spoke to me
And told me of Jesus, my Beloved
The moment I heard that voice
My sinful life began to flee away
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి
Then a wondrous voice spoke to me
And told me of Jesus, the King
The moment I heard that voice
All my questions found their answers
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము అనుభవిస్తున్నాను
Now I am a bird with a nest, a child with food
A man with shelter, strong as many in one
Standing in a state where the way is clear
I am tasting the sweetness found in serving Him
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో
Trust in Jesus – come to Jesus
Seek Jesus – walk united with Jesus
గూడు లేని గువ్వనై ,Goodu Leni Guvvanai ,గూడు లేని గువ్వనై ,Goodu Leni Guvvanai Telugu Version Lyrics Songs Chords -గూడు లేని గువ్వనై