గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై
నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే
బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును
లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా
Gūḍu vidachi vellina nādē
Chēredanā intiki
Pādedan jaya gītamē
Nākaī shramalu pondina Yesukaī
Nindalu pōvunu bādhala tīrunu
Prāṇapriyatō ettabadagā
Pāvuramu valenē eguruchu
Rūpāntaramu pondedanē
Bandhuvu mitrulantā nannu vidachinanu
Ēkamai kūḍi rēginanu
Chēyi paṭṭina nādhudē nannu
Tana chenta chērchukonunu
Lōkamu nāku vaddu lōkapu āśalu vaddu
Nadicheda Yesuni adugulō
Nākunna samastamunu nīkaī
Arpinchedanu Yesuvā
Gūḍu vidachi vellina nādē Chēredanā intiki Pādedan jaya gītamē Nākaī shramalu pondina Yesukaī Nindalu pōvunu bādhala tīrunu Prāṇapriyatō ettabadagā Pāvuramu valenē eguruchu Rūpāntaramu pondedanē Bandhuvu mitrulantā nannu vidachinanu Ēkamai kūḍi rēginanu Chēyi paṭṭina nādhudē nannu Tana chenta chērchukonunu Lōkamu nāku vaddu lōkapu āśalu vaddu Nadicheda Yesuni adugulō Nākunna samastamunu nīkaī Arpinchedanu Yesuvā
గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై
Gūḍu vidachi vellina nādē
Chēredanā intiki
Pādedan jaya gītamē
Nākaī shramalu pondina Yesukaī
నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే
Nindalu pōvunu bādhala tīrunu
Prāṇapriyatō ettabadagā
Pāvuramu valenē eguruchu
Rūpāntaramu pondedanē
బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును
Bandhuvu mitrulantā nannu vidachinanu
Ēkamai kūḍi rēginanu
Chēyi paṭṭina nādhudē nannu
Tana chenta chērchukonunu
లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా
Lōkamu nāku vaddu lōkapu āśalu vaddu
Nadicheda Yesuni adugulō
Nākunna samastamunu nīkaī
Arpinchedanu Yesuvā
గూడు విడచి వెళ్లిన నాడే చేరెదనా ఇంటికి పాడెదన్ జయగీతమే నాకై శ్రమలు పొందిన యేసుకై Gūḍu vidachi vellina nādē Chēredanā intiki Pādedan jaya gītamē Nākaī shramalu pondina Yesukaī నిందలు పోవును బాధలు తీరును ప్రాణప్రియతో ఎత్తబడగా పావురము వలెనే ఎగురుచు రూపాంతరము పొందెదనే Nindalu pōvunu bādhala tīrunu Prāṇapriyatō ettabadagā Pāvuramu valenē eguruchu Rūpāntaramu pondedanē బంధువు మిత్రులంతా నన్ను విడచినను ఏకమై కూడి రేగినను చేయి పట్టిన నాధుడే నన్ను తన చెంత చేర్చుకొనును Bandhuvu mitrulantā nannu vidachinanu Ēkamai kūḍi rēginanu Chēyi paṭṭina nādhudē nannu Tana chenta chērchukonunu లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు నడిచెద యేసుని అడుగులో నాకున్న సమస్తమును నీకై అర్పించెదను యేసువా Lōkamu nāku vaddu lōkapu āśalu vaddu Nadicheda Yesuni adugulō Nākunna samastamunu nīkaī Arpinchedanu Yesuvā
గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై
The day I leave this earthly nest
I will reach my true home
I will sing a song of victory
For Jesus who suffered for me
నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే
Reproach will vanish, sorrow will end
When I am lifted up to my Beloved
Flying like a dove
I will be transformed
బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును
Even if relatives and friends forsake me
Even if they gather together against me
My Lord who held my hand
Will bring me close to Himself
లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా
I want not the world, nor the desires of the world
I will walk in the footsteps of Jesus
All that I have, I give to You
I surrender it all to You, O Jesus
గూడు విడచి వెళ్లిన నాడే ,Goodu Vidachi Vellina Naade,గూడు విడచి వెళ్లిన నాడే ,Goodu Vidachi Vellina Naade Telugu Version Lyrics Songs Chords -గూడు విడచి వెళ్లిన నాడే