గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా
ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Gorrepilla jeeva granthamandu – nee pērunnadā
Paralōka rāajya pravēśamu – neekunnadā
Edi gamyamu edi mārgamu
Yōchinchumā ō kraistavā
Ārādhanaku hājarainā
Kānukalu neevu enni ichchinā
Enni sabhalaku neevu vellinā
Mārumanasu lēkunna neeku narakamē
Sanghamulō neevu peddavainā
Pāṭalennō neevu pāḍinā
Vākyamunu neevu bōdhinchinā
Mārumanasu lēkunna neeku narakamē
Upavāsamulu enni unnā
Prārthanalū neevu enni chēsinā
Pravachanamulu neevu enni palikinā
Mārumanasu lēkunna neeku narakamē
Gorrepilla jeeva granthamandu – nee pērunnadā Paralōka rāajya pravēśamu – neekunnadā Edi gamyamu edi mārgamu Yōchinchumā ō kraistavā Ārādhanaku hājarainā Kānukalu neevu enni ichchinā Enni sabhalaku neevu vellinā Mārumanasu lēkunna neeku narakamē Sanghamulō neevu peddavainā Pāṭalennō neevu pāḍinā Vākyamunu neevu bōdhinchinā Mārumanasu lēkunna neeku narakamē Upavāsamulu enni unnā Prārthanalū neevu enni chēsinā Pravachanamulu neevu enni palikinā Mārumanasu lēkunna neeku narakamē
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా
Gorrepilla jeeva granthamandu – nee pērunnadā
Paralōka rāajya pravēśamu – neekunnadā
Edi gamyamu edi mārgamu
Yōchinchumā ō kraistavā
ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Ārādhanaku hājarainā
Kānukalu neevu enni ichchinā
Enni sabhalaku neevu vellinā
Mārumanasu lēkunna neeku narakamē
సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Sanghamulō neevu peddavainā
Pāṭalennō neevu pāḍinā
Vākyamunu neevu bōdhinchinā
Mārumanasu lēkunna neeku narakamē
ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Upavāsamulu enni unnā
Prārthanalū neevu enni chēsinā
Pravachanamulu neevu enni palikinā
Mārumanasu lēkunna neeku narakamē
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా Gorrepilla jeeva granthamandu – nee pērunnadā Paralōka rāajya pravēśamu – neekunnadā Edi gamyamu edi mārgamu Yōchinchumā ō kraistavā ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే Ārādhanaku hājarainā Kānukalu neevu enni ichchinā Enni sabhalaku neevu vellinā Mārumanasu lēkunna neeku narakamē సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే Sanghamulō neevu peddavainā Pāṭalennō neevu pāḍinā Vākyamunu neevu bōdhinchinā Mārumanasu lēkunna neeku narakamē ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే Upavāsamulu enni unnā Prārthanalū neevu enni chēsinā Pravachanamulu neevu enni palikinā Mārumanasu lēkunna neeku narakamē
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా
Is your name written in the Lamb’s Book of Life?
Do you have entrance into the Kingdom of Heaven?
What is your destination, what is your path?
Think about it, O Christian
ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Even if you attend worship services
Even if you give many offerings
Even if you go to many gatherings
Without repentance, hell awaits you
సంఘములో నీవు పెద్దవైనా
పాటలెన్నో నీవు పాడినా
వాక్యమును నీవు బోధించినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Even if you are a leader in the church
Even if you sing many songs
Even if you preach the Word
Without repentance, hell awaits you
ఉపవాసములు ఎన్ని ఉన్నా
ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా
ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
మారుమనసు లేకున్న నీకు నరకమే
Even if you keep many fasts
Even if you pray many prayers
Even if you speak many prophecies
Without repentance, hell awaits you
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ,Gorrepilla Jeeva Grandhamandu ,గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ,Gorrepilla Jeeva Grandhamandu Telugu Version Lyrics Songs Chords -గొర్రెపిల్ల జీవ గ్రంథమందు