హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో
పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి
Haa! entha adbuthaashcharya dinamoo - ennadu maruvani dinam
Ne cheekatilō thiriginapudu Yesu nannu sandhinche
Haa! entha jaaligala mithrudu hrudaya akkaratheerchenu
Maranachchaayalu poye mudhamuna thelipeda - cheekatinantha baapen
Paramu digenu mahima nindenalo
Siluva yodda swasthatha kaligenu
Naa paapam kadigenu rathri pagalai maarenu
Paramu digenu mahima nindenalo
Parishuddha aathmatho janminchitivi devuni gruhamandu
Kalvari premanche kalgenithi o entha aunnathyamu
Theermaanamu jarige vegamuga paapiga nenu raaga
Krupaniche daani ne sweekarinchaga rakshinchenu sthothramu
Nischayamuga paramandunna kaalamu theeragane
Bhavanamulu naakandunnavani sthiramugane nammudun
Nammi siluvane cherinanaade adiye adbuthadinam
Nithyaishwaryamee dheevenalu pondithi prabhu hastamunundi
Haa! entha adbuthaashcharya dinamoo - ennadu maruvani dinam Ne cheekatilō thiriginapudu Yesu nannu sandhinche Haa! entha jaaligala mithrudu hrudaya akkaratheerchenu Maranachchaayalu poye mudhamuna thelipeda - cheekatinantha baapen Paramu digenu mahima nindenalo Siluva yodda swasthatha kaligenu Naa paapam kadigenu rathri pagalai maarenu Paramu digenu mahima nindenalo Parishuddha aathmatho janminchitivi devuni gruhamandu Kalvari premanche kalgenithi o entha aunnathyamu Theermaanamu jarige vegamuga paapiga nenu raaga Krupaniche daani ne sweekarinchaga rakshinchenu sthothramu Nischayamuga paramandunna kaalamu theeragane Bhavanamulu naakandunnavani sthiramugane nammudun Nammi siluvane cherinanaade adiye adbuthadinam Nithyaishwaryamee dheevenalu pondithi prabhu hastamunundi
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
Haa! entha adbuthaashcharya dinamoo - ennadu maruvani dinam
Ne cheekatilō thiriginapudu Yesu nannu sandhinche
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
Haa! entha jaaligala mithrudu hrudaya akkaratheerchenu
Maranachchaayalu poye mudhamuna thelipeda - cheekatinantha baapen
పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో
Paramu digenu mahima nindenalo
Siluva yodda swasthatha kaligenu
Naa paapam kadigenu rathri pagalai maarenu
Paramu digenu mahima nindenalo
పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
Parishuddha aathmatho janminchitivi devuni gruhamandu
Kalvari premanche kalgenithi o entha aunnathyamu
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
Theermaanamu jarige vegamuga paapiga nenu raaga
Krupaniche daani ne sweekarinchaga rakshinchenu sthothramu
నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
Nischayamuga paramandunna kaalamu theeragane
Bhavanamulu naakandunnavani sthiramugane nammudun
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి
Nammi siluvane cherinanaade adiye adbuthadinam
Nithyaishwaryamee dheevenalu pondithi prabhu hastamunundi
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె Haa! entha adbuthaashcharya dinamoo - ennadu maruvani dinam Ne cheekatilō thiriginapudu Yesu nannu sandhinche హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్ Haa! entha jaaligala mithrudu hrudaya akkaratheerchenu Maranachchaayalu poye mudhamuna thelipeda - cheekatinantha baapen పరము దిగెను మహిమ నిండెనాలో సిలువ యొద్ద స్వస్థత కలిగెను నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను పరము దిగెను మహిమ నిండెనాలో Paramu digenu mahima nindenalo Siluva yodda swasthatha kaligenu Naa paapam kadigenu rathri pagalai maarenu Paramu digenu mahima nindenalo పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము Parishuddha aathmatho janminchitivi devuni gruhamandu Kalvari premanche kalgenithi o entha aunnathyamu తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము Theermaanamu jarige vegamuga paapiga nenu raaga Krupaniche daani ne sweekarinchaga rakshinchenu sthothramu నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్ Nischayamuga paramandunna kaalamu theeragane Bhavanamulu naakandunnavani sthiramugane nammudun నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి Nammi siluvane cherinanaade adiye adbuthadinam Nithyaishwaryamee dheevenalu pondithi prabhu hastamunundi
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
Oh! What a wondrous and marvelous day — a day never to forget,
When I wandered in the darkness, Jesus came and found me yet.
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
Oh! What a merciful friend who filled my heart’s deep need,
The shadows of death vanished, and joy began indeed.
పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో
Heaven descended — glory filled my soul,
At the cross I was made whole.
He washed away my sin, turned my night to day,
Heaven came down — glory filled my way.
పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
Born of the Spirit in God’s holy home,
Made righteous through Calvary’s love alone — what a noble tone!
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
A decision was made swiftly when as a sinner I came,
He gave me grace, I accepted it — praise His holy name!
నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
Surely, when the time in heaven is fulfilled,
There are mansions for me — my heart is stilled.
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి
The day I believed and came to the cross divine,
That was the wondrous day — eternal riches became mine!
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము ,Haa Emtha Adhbhuthaashcharya, హా! ఎంత అద్భుతాశ్చర్య దినము ,Haa Emtha Adhbhuthaashcharya Lyrics Song Chords PPT - హా! ఎంత అద్భుతాశ్చర్య దినము