Halleluya Halleluya Sthothramulu Telugu Version Lyrics Songs Chords - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే

సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో

కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా

Presenter Print & View

Halleluya Halleluya Sthothramulu Telugu Version Lyrics Songs Chords - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Lyrics in Telugish

Halleluya Halleluya sthothramulu

Raajula raajaa prabhuvula prabhuvaa – raanaiyunnavaadaa
Mahimaa mahimaa aa Yesukey – mahimaa mahimaa mana Yesukey

Sooryunilo chandrunilo – taaralalo aakaashamulo

Kondalalo loyalalo – jeevulalo aa jalamulalo

Aascharyakarudaa aadisambhoothudaa – yugayugamula nithyudaa

Halleluya Halleluya Sthothramulu Telugu Version Lyrics Songs Chords - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Lyrics in Telugu and English

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
Hallelujah, hallelujah—praises be unto Him.

రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే
King of kings and Lord of lords, the One who is coming again,
Glory, glory be to Jesus—glory, glory to our Jesus.

సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే
In the sun and in the moon, among the stars and in the heavens,
Glory, glory be to Jesus—glory, glory to our Jesus.

కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే
In the mountains and the valleys, in all living beings and in the waters,
Glory, glory be to Jesus—glory, glory to our Jesus.

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే
O Wonderful One, Origin of all creation, Eternal through all ages,
Glory, glory be to Jesus—glory, glory to our Jesus.

Tags

ఈ స్తుతి నీకే మా యేసు దేవా ,Halleluya Halleluya Sthothramulu,ఈ స్తుతి నీకే మా యేసు దేవా,Halleluya Halleluya Sthothramulu Telugu Version Lyrics Songs Chords - ఈ స్తుతి నీకే మా యేసు దేవా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create