Idigo Devuni Gorrepillaa Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవుని గొర్రెపిల్లా

ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు

గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు

మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను

దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను

Presenter Print & View

Idigo Devuni Gorrepillaa Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవుని గొర్రెపిల్లా Lyrics in Telugish

Idigo Devuni gorrepilla
Ivega maa krutagnata stutulu
Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu

Gorrepilla neeve yoghudavu – yoghudavu
Raktamichchi – raktamichchi – praanamichchi – praanamichchi, needu prajalanu koninavu

Mahimayu – Mahimayu – Ghanatayu – Ghanatayu, neeke chellunu ellappudu

Paapamunantaa pogotti – pracheena swabhavam tholagindi
Siluva shaktithone – noothana jeevuluga marchenu

Devuni prema vistarimpaga – krupavaramune daanamu ga
Yesu Kristu lone – neetimantuluga marchenu

Devuniki oka raajyamuga – yaajakulanu ga chesitivi
Kristutho raajyamelaga – jayinchuvani ga marchenu

Idigo Devuni Gorrepillaa Telugu Lyrics Songs Chords - ఇదిగో దేవుని గొర్రెపిల్లా Lyrics in Telugu and English

ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
Behold, the Lamb of God,
To You go our heartfelt thanks and praises,
Worthy – Worthy – Worthy – Worthy.

గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు
O Lamb, You alone are worthy – worthy,
Giving Your blood – giving Your blood – giving Your life – giving Your life, You redeemed Your people.

అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు
Worthy – Worthy – Worthy – Worthy,
O Lamb, You alone are worthy – worthy,
Glory – glory – honor – honor is always Yours.

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను
You erased all our sins, removing our old nature,
And by the power of the cross, You transformed us into new life.

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను
Extending God’s love, making the gift of grace,
In Jesus Christ, You made us righteous.

దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను
You made us a kingdom for God – a priesthood,
Through Christ’s reign, You turned us into victors.

Tags

ఇదిగో దేవుని గొర్రెపిల్లా ,Idigo Devuni Gorrepillaa,ఇదిగో దేవుని గొర్రెపిల్లా ,Idigo Devuni Gorrepillaa Telugu Version Lyrics Songs Chords -ఇదిగో దేవుని గొర్రెపిల్లా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create