Jeeva Nadini Naa Hrudayamulo Telugu Version Lyrics Songs Chords - జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా

జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా

శరీర క్రియలన్నియు నాలో నశియంపజేయుమయ్యా

ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ్యా

బలహీన సమయములో నీబలము ప్రసాదించుము

ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా

Presenter Print & View

Jeeva Nadini Naa Hrudayamulo Telugu Version Lyrics Songs Chords - జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా Lyrics in Telugish

Jeeva nadhini naa hrudayamulo pravahimpajeyumayyaa

Shareera kriyalanniyu naalo nashiyimpajeyumayyaa

Endina emukalanniyu thirigi jeevimpajeyumayyaa

Balaheena samayamulo nee balamu prasaadinchumu

Aathmeeya varamulatho nannu abhishekam cheyumayyaa

Jeeva Nadini Naa Hrudayamulo Telugu Version Lyrics Songs Chords - జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా Lyrics in Telugish

జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా
Jeeva nadhini naa hrudayamulo pravahimpajeyumayyaa

శరీర క్రియలన్నియు నాలో నశియింపజేయుమయ్యా
Shareera kriyalanniyu naalo nashiyimpajeyumayyaa

ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ్యా
Endina emukalanniyu thirigi jeevimpajeyumayyaa

బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము
Balaheena samayamulo nee balamu prasaadinchumu

ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా
Aathmeeya varamulatho nannu abhishekam cheyumayyaa

Jeeva Nadini Naa Hrudayamulo Telugu Version Lyrics Songs Chords - జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా Lyrics in Telugu and English

జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా
Let the river of life flow within my heart, O Lord

శరీర క్రియలన్నియు నాలో నశియింపజేయుమయ్యా
Let every work of the flesh in me be destroyed, O Lord

ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ్యా
Bring life again to all the dry bones, O Lord

బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము
In my time of weakness, grant me Your strength

ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా
Anoint me with spiritual gifts, O Lord

Tags

జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా ,Jeeva Nadini Naa Hrudayamulo ,జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా ,Jeeva Nadini Naa Hrudayamulo Telugu Version Lyrics Songs Chords - జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create