Jeevithamanthaa Nee Prema GaanamTelugu Version Lyrics Songs Chords - జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో

సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా

సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమ వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా

కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా

Presenter Print & View

Jeevithamanthaa Nee Prema GaanamTelugu Version Lyrics Songs Chords - జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా Lyrics in Telugish

Jeevitamanthaa nee prema gaanam pranuthinthumo memu Devaa
Prachurinthu memu nee keerthin aananda gaanambutho

Sarva samayamulanlo nee stuthi gaanam
Ellavelalayandu nee naama dhyaanam
Maakadiye melu ee jeevithamuna
Sthuthiyinthu naa Rakshakaa

Srushtinanthatini nee maata chetha
Srujiyinchithivigaa maa Deva Devaa
Nee ghanamagu mahima varninpa tharamaa
Sthuthiyinthu naa Rakshakaa

Kalushaathmulamaina maa koraku nee
Viluvaina praanambu narpinchithivigaa
Kalvari giripai choopina preman
Sthuthiyinthu naa Rakshakaa

Jeevithamanthaa Nee Prema GaanamTelugu Version Lyrics Songs Chords - జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా Lyrics in Telugish

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో
Jeevitamanthaa nee prema gaanam pranuthinthumo memu Devaa
Prachurinthu memu nee keerthin aananda gaanambutho

సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా
Sarva samayamulanlo nee stuthi gaanam
Ellavelalayandu nee naama dhyaanam
Maakadiye melu ee jeevithamuna
Sthuthiyinthu naa Rakshakaa

సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమ వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా
Srushtinanthatini nee maata chetha
Srujiyinchithivigaa maa Deva Devaa
Nee ghanamagu mahima varninpa tharamaa
Sthuthiyinthu naa Rakshakaa

కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా
Kalushaathmulamaina maa koraku nee
Viluvaina praanambu narpinchithivigaa
Kalvari giripai choopina preman
Sthuthiyinthu naa Rakshakaa

Jeevithamanthaa Nee Prema GaanamTelugu Version Lyrics Songs Chords - జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా Lyrics in Telugu and English

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో
All through our lives, we sing of Your love, O Lord
We will proclaim Your praise with joyful songs

సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా
In all seasons, we sing Your praise
At all times, we meditate on Your name
That is the best thing in this life for us
We will praise You, my Savior

సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమ వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా
You created all of creation through Your word
O our God of gods, You formed everything
Can anyone fully describe Your glorious splendor?
We will praise You, my Savior

కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా
For us, who were filled with sin
You offered Your precious life
The love You showed on Calvary’s hill
We will praise You, my Savior

Tags

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా ,Jeevithamanthaa Nee Prema Gaanam,జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా,Jeevithamanthaa Nee Prema GaanamTelugu Version Lyrics Songs Chords - జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create