Kaalamu Sameepamu Prabhu Lyrics Song Chords PPT - కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్

కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు

1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు

2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని
య్యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని - (2) కిరీట మొందెదవు

3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి యెదుట
ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు

4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు

5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము - (2) నీ కివ్వబడును

6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మికయుంచిన
జీవకిరీటము - (2) పొందెద వెరుచు

7. దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థన యందు మేల్కొని యుండుము
స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును

Presenter Print & View

Kaalamu Sameepamu Prabhu Lyrics Song Chords PPT - కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ Lyrics in Telugish

Kaalamu sameepamu Prabhu Yesu vachun
Jeethamu pondunu nija daasudu
Aanandamondedaru aanandamondedaru

Bayalupadu prativani kriyalu - karragaddi koyyakalainanu
Vendi bangaaramu viluva raallainanu
Agniye telpunu - (2) appude kanugonduvu

Pandemandu neeku paalunnadaa - ponduvaadokkade bahumathini
Yyodhudavai manchi buddhi kaligina
Vadabarani - (2) kireeta mondevadu

Aathmalakorakai bhaaramunnadaa - phalitamuunnadaa nee sevalō
Prabhuni raakalo andari yeduta
Aanandamahima - (2) kireeta mondevadu

Sanghamu nadipē sevakudaa - mandanu nadupumu premathod
Adarshundavai mandanu kaachina
Mahima kireetamu - (2) neevu pondedavu

Manchi poratamu poradumu - kaapadukonu vishwasamunu
Tana pratyakshata napekshinchu
Neeti kireetamu - (2) nee kivvabadunu

Bhaktito bratuka gorinacho - siddhapu pondu hinsalanu
Anthamu varaku nammikayunchina
Jeevakireetamu - (2) pondedu veruchu

Dayacheyu shreshta deevenalu - angeekarinchu nee praarthnalu
Praarthana yandu melkoni undumu
Svarnakireetamu - (2) dharimpajeyunu

Kaalamu Sameepamu Prabhu Lyrics Song Chords PPT - కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ Lyrics in Telugu and English

కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు
The time is near, Lord Jesus is coming,
The true servant shall receive victory,
They shall rejoice, they shall rejoice.

1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు
Every outward action that fails – like cutting dry grass,
Silver and gold become worthless stones,
Only fire reveals – (2) then it is discovered.

2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని
య్యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని - (2) కిరీట మొందెదవు
Among the crowd, who has milk for You – only one receives the reward,
The warrior with good wisdom,
Without boasting – (2) shall wear the crown.

3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి యెదుట
ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు
Is there a burden for souls – is there fruit in Your service?
At the Lord’s coming, before everyone,
Glory and joy – (2) shall wear the crown.

4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు
O servant leading the congregation – guide them with love,
Without ideals, preserving them,
Glorious crown – (2) you shall not receive.

5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము - (2) నీ కివ్వబడును
Fight the good fight – protect your faith,
Do not neglect His presence,
Crown of righteousness – (2) shall be given to you.

6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మికయుంచిన
జీవకిరీటము - (2) పొందెద వెరుచు
Live with devotion – overcome violence,
Believe until the end,
Crown of life – (2) shall be yours.

7. దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థన యందు మేల్కొని యుండుము
స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును
Grant the highest blessings – accept your prayers,
Be vigilant in prayer,
Golden crown – (2) shall be placed upon you.

Tags

కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్,Kaalamu Sameepamu Prabhu,కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్,Kaalamu Sameepamu Prabhu Lyrics Song Chords PPT -కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create