కంచే వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో
నీతి సూర్యుడా తేజోమయుడా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా
నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా
నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం
దీన దశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగ చేసి
ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి
యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా
పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి భాధలు రాకుండ చేసి
మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు
యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి
Kanche veshavu maa intiki
Karuna choopavu maa bratukulo
Neethi sooryuda tejomayuda
Nee velugu maa inta nimpavayya
Neevundaga ye lotu lenelEdu Yesayya
Nenu naa inti vaaramu ninnE sevinchedham
Deena dashalo memundaga
Shodhanalanni dooramu chesitivi
Neeru kattina totaga chesi
Phalamu pantalato samruddhi nichitivi
Yehovaa Shammaaga maa inta untu
Maa prathi avasaramu theerchavayya
Paristhithulanni chejaaraga
Chukkani neevai daricherchinavu
Vyaadhi baadhala raakunda chesi
Memellu sthalamandu aashrayamainavU
Yehovaa Rohivai samrakshinchuchu
Maa inta deevenalu nithyamu unchitivi
Kanche veshavu maa intiki Karuna choopavu maa bratukulo Neethi sooryuda tejomayuda Nee velugu maa inta nimpavayya Neevundaga ye lotu lenelEdu Yesayya Nenu naa inti vaaramu ninnE sevinchedham Deena dashalo memundaga Shodhanalanni dooramu chesitivi Neeru kattina totaga chesi Phalamu pantalato samruddhi nichitivi Yehovaa Shammaaga maa inta untu Maa prathi avasaramu theerchavayya Paristhithulanni chejaaraga Chukkani neevai daricherchinavu Vyaadhi baadhala raakunda chesi Memellu sthalamandu aashrayamainavU Yehovaa Rohivai samrakshinchuchu Maa inta deevenalu nithyamu unchitivi
కంచే వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో
నీతి సూర్యుడా తేజోమయుడా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా
Kanche veshavu maa intiki
Karuna choopavu maa bratukulo
Neethi sooryuda tejomayuda
Nee velugu maa inta nimpavayya
నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా
నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం
Neevundaga ye lotu lenelEdu Yesayya
Nenu naa inti vaaramu ninnE sevinchedham
దీన దశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగ చేసి
ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి
Deena dashalo memundaga
Shodhanalanni dooramu chesitivi
Neeru kattina totaga chesi
Phalamu pantalato samruddhi nichitivi
యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా
Yehovaa Shammaaga maa inta untu
Maa prathi avasaramu theerchavayya
పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి భాధలు రాకుండ చేసి
మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు
Paristhithulanni chejaaraga
Chukkani neevai daricherchinavu
Vyaadhi baadhala raakunda chesi
Memellu sthalamandu aashrayamainavU
యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి
Yehovaa Rohivai samrakshinchuchu
Maa inta deevenalu nithyamu unchitivi
కంచే వేశావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో నీతి సూర్యుడా తేజోమయుడా నీ వెలుగు మా ఇంట నింపావయ్యా Kanche veshavu maa intiki Karuna choopavu maa bratukulo Neethi sooryuda tejomayuda Nee velugu maa inta nimpavayya నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం Neevundaga ye lotu lenelEdu Yesayya Nenu naa inti vaaramu ninnE sevinchedham దీన దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి నీరు కట్టిన తోటగ చేసి ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి Deena dashalo memundaga Shodhanalanni dooramu chesitivi Neeru kattina totaga chesi Phalamu pantalato samruddhi nichitivi యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయ్యా Yehovaa Shammaaga maa inta untu Maa prathi avasaramu theerchavayya పరిస్థితులన్నీ చేజారగా చుక్కాని నీవై దరిచేర్చినావు వ్యాధి భాధలు రాకుండ చేసి మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు Paristhithulanni chejaaraga Chukkani neevai daricherchinavu Vyaadhi baadhala raakunda chesi Memellu sthalamandu aashrayamainavU యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి Yehovaa Rohivai samrakshinchuchu Maa inta deevenalu nithyamu unchitivi
కంచే వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో
నీతి సూర్యుడా తేజోమయుడా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా
You built a hedge around our home, Lord,
And showed Your mercy in our lives.
O Righteous Sun, O Radiant Light,
Your glory fills our home so bright.
నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా
నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం
With You beside us, we lack nothing, Lord Jesus,
As for me and my household, we will serve You alone.
దీన దశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగ చేసి
ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి
When we were poor and low in spirit,
You removed every trial from our path.
You made our home like a watered garden,
Blessed us with fruitfulness and abundance.
యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా
As Jehovah Shammah, You dwell in our midst,
You meet every need of our family.
పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి భాధలు రాకుండ చేసి
మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు
When circumstances turned against us,
You became our guiding star, drawing us near.
You kept us safe from sickness and pain,
And became our refuge in every place.
యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి
As Jehovah Rophi, You protect and heal,
And Your blessings rest upon our home forever. 🌿
కంచే వేశావు మా ఇంటికి ,Kanche vesaavu maa intiki,కంచే వేశావు మా ఇంటికి ,Kanche vesaavu maa intiki Lyrics Song Chords PPT -కంచే వేశావు మా ఇంటికి