కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా
అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా
సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా
నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా
Kanule choosé ee srushté needhani,
Neevu lekunaa ye choté ledhani,
Kanule choosé ee srushté needhani,
Karamulu chaapi ninnu sthuthyinchu janménadhani.
Naalo undagorinaavé,
Nanu nee gudigaa maarchinaavé,
Nanninthaga karuninchaavé,
O Yesayya, O Yesayya!
Ila nannu malichaavaiyya,
O Yesayya, O Yesayya!
Ela ninnu pogadaalaayya!
Adbhutha srushtini nē choodanu,
Naa rendu kanulu chaalavé,
Jariginchina kaaryamulu,
Naa aalochanakaandavé.
Nee drusthilo unnaanaayya,
Nee chethilo daachaavaiyya,
Enthatidaananu nēnaayya,
Anthaa nee dayé Yesayya!
Saayamukoraga ninnu cherina,
Yé balahīnathanu choodaavé,
Gathakaalapu shaapālu,
Naa ventanu raaniiyavé.
Saadhané nerpaavaiyya,
Saadhyamé chesaavaiyya,
Guriga ninnu choosaanaayya,
Ghanamuga nannu maarchaavaiyya.
Nee chethipani ennadainaa,
Nee maatanu java daataavé,
Vivarimpa nee naipuniyamu,
Chaalina padamulé dorakavé.
Stotramé koraavaiyya,
Keerthané paadaanaayya,
Inthati bhaagyamichchaavaiyya,
Sevalō saagipōtaanaayya.
Kanule choosé ee srushté needhani, Neevu lekunaa ye choté ledhani, Kanule choosé ee srushté needhani, Karamulu chaapi ninnu sthuthyinchu janménadhani. Naalo undagorinaavé, Nanu nee gudigaa maarchinaavé, Nanninthaga karuninchaavé, O Yesayya, O Yesayya! Ila nannu malichaavaiyya, O Yesayya, O Yesayya! Ela ninnu pogadaalaayya! Adbhutha srushtini nē choodanu, Naa rendu kanulu chaalavé, Jariginchina kaaryamulu, Naa aalochanakaandavé. Nee drusthilo unnaanaayya, Nee chethilo daachaavaiyya, Enthatidaananu nēnaayya, Anthaa nee dayé Yesayya! Saayamukoraga ninnu cherina, Yé balahīnathanu choodaavé, Gathakaalapu shaapālu, Naa ventanu raaniiyavé. Saadhané nerpaavaiyya, Saadhyamé chesaavaiyya, Guriga ninnu choosaanaayya, Ghanamuga nannu maarchaavaiyya. Nee chethipani ennadainaa, Nee maatanu java daataavé, Vivarimpa nee naipuniyamu, Chaalina padamulé dorakavé. Stotramé koraavaiyya, Keerthané paadaanaayya, Inthati bhaagyamichchaavaiyya, Sevalō saagipōtaanaayya.
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
Kanule choosé ee srushté needhani,
Neevu lekunaa ye choté ledhani,
Kanule choosé ee srushté needhani,
Karamulu chaapi ninnu sthuthyinchu janménadhani.
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే
Naalo undagorinaavé,
Nanu nee gudigaa maarchinaavé,
Nanninthaga karuninchaavé,
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా
O Yesayya, O Yesayya!
Ila nannu malichaavaiyya,
O Yesayya, O Yesayya!
Ela ninnu pogadaalaayya!
అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
Adbhutha srushtini nē choodanu,
Naa rendu kanulu chaalavé,
Jariginchina kaaryamulu,
Naa aalochanakaandavé.
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా
Nee drusthilo unnaanaayya,
Nee chethilo daachaavaiyya,
Enthatidaananu nēnaayya,
Anthaa nee dayé Yesayya!
సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
Saayamukoraga ninnu cherina,
Yé balahīnathanu choodaavé,
Gathakaalapu shaapālu,
Naa ventanu raaniiyavé.
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా
Saadhané nerpaavaiyya,
Saadhyamé chesaavaiyya,
Guriga ninnu choosaanaayya,
Ghanamuga nannu maarchaavaiyya.
నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
Nee chethipani ennadainaa,
Nee maatanu java daataavé,
Vivarimpa nee naipuniyamu,
Chaalina padamulé dorakavé.
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా
Stotramé koraavaiyya,
Keerthané paadaanaayya,
Inthati bhaagyamichchaavaiyya,
Sevalō saagipōtaanaayya.
కనులే చూసే ఈ సృష్టే నీదనీ నీవు లేకుండా ఏ చోటే లేదనీ కనులే చూసే ఈ సృష్టే నీదనీ కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని Kanule choosé ee srushté needhani, Neevu lekunaa ye choté ledhani, Kanule choosé ee srushté needhani, Karamulu chaapi ninnu sthuthyinchu janménadhani. నాలో ఉండగోరినావే నను నీ గుడిగా మార్చినావే నన్నింతగ కరుణించావే Naalo undagorinaavé, Nanu nee gudigaa maarchinaavé, Nanninthaga karuninchaavé, ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా O Yesayya, O Yesayya! Ila nannu malichaavaiyya, O Yesayya, O Yesayya! Ela ninnu pogadaalaayya! అద్బుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచనకందవే Adbhutha srushtini nē choodanu, Naa rendu kanulu chaalavé, Jariginchina kaaryamulu, Naa aalochanakaandavé. నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్యా ఎంతటిదానను నేనయ్యా అంతా నీ దయే యేసయ్యా Nee drusthilo unnaanaayya, Nee chethilo daachaavaiyya, Enthatidaananu nēnaayya, Anthaa nee dayé Yesayya! సాయముకోరగ నిను చేరిన ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే Saayamukoraga ninnu cherina, Yé balahīnathanu choodaavé, Gathakaalapu shaapālu, Naa ventanu raaniiyavé. సాధనే నేర్పావయా సాధ్యమే చేసావయా గురిగా నిన్ను చూసానయా ఘనముగ నన్ను మార్చావయా Saadhané nerpaavaiyya, Saadhyamé chesaavaiyya, Guriga ninnu choosaanaayya, Ghanamuga nannu maarchaavaiyya. నీ చేతిపని ఎన్నడైనా నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే Nee chethipani ennadainaa, Nee maatanu java daataavé, Vivarimpa nee naipuniyamu, Chaalina padamulé dorakavé. స్తోత్రమే కోరావయ్యా కీర్తనే పాడానయ్యా ఇంతటి భాగ్యమిచ్చావయ్యా సేవలో సాగిపోతానయ్యా Stotramé koraavaiyya, Keerthané paadaanaayya, Inthati bhaagyamichchaavaiyya, Sevalō saagipōtaanaayya.
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
నీవు లేకుండా ఏ చోటే లేదనీ
కనులే చూసే ఈ సృష్టే నీదనీ
కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని
This creation that my eyes behold is Yours,
There’s no place where You are not.
This creation that my eyes behold is Yours,
With lifted hands I praise You, for this is my very purpose of life.
నాలో ఉండగోరినావే
నను నీ గుడిగా మార్చినావే
నన్నింతగ కరుణించావే
You desired to dwell in me,
You made me Your temple,
You have shown such mercy on me!
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఇలా నన్ను మలిచావయ్యా
ఓ యేసయ్యా ఓ యేసయ్యా
ఎలా నిన్ను పొగడాలయ్యా
O Jesus, O Jesus!
You have molded me this way,
O Jesus, O Jesus!
How can I ever praise You enough!
అద్బుత సృష్టిని నే చూడను
నా రెండు కనులు చాలవే
జరిగించిన కార్యములు
నా ఆలోచనకందవే
I cannot fully see this wondrous creation,
My two eyes are not enough.
The works You have done
Go beyond my understanding.
నీ దృష్టిలో ఉన్నానయ్యా
నీ చేతిలో దాచావయ్యా
ఎంతటిదానను నేనయ్యా
అంతా నీ దయే యేసయ్యా
You have kept me in Your sight,
You have hidden me in Your hand.
What am I, my Lord?
It’s all by Your grace, O Jesus!
సాయముకోరగ నిను చేరిన
ఏ బలహీనతను చూడవే
గతకాలపు శాపాలను
నా వెంటను రానీయవే
When I came to You for help,
You saw no weakness in me.
The curses of my past
You did not let follow me.
సాధనే నేర్పావయా
సాధ్యమే చేసావయా
గురిగా నిన్ను చూసానయా
ఘనముగ నన్ను మార్చావయా
You taught me perseverance,
You made all things possible.
I have fixed my eyes on You,
And You have transformed me gloriously.
నీ చేతిపని ఎన్నడైనా
నీ మాటను జవదాటవే
వివరించ నీ నైపుణ్యము
చాలిన పదములే దొరకవే
The work of Your hands never fails,
Your word is never broken.
To describe Your wisdom,
Words are never enough.
స్తోత్రమే కోరావయ్యా
కీర్తనే పాడానయ్యా
ఇంతటి భాగ్యమిచ్చావయ్యా
సేవలో సాగిపోతానయ్యా
You desired my praise,
So I sing of Your glory.
You have given me such great privilege,
And I will serve You all my days.