kreesthu puttenu pashula paakalo Lyrics Song Chords PPT - క్రీస్తు పుట్టెను పశుల పాకలో

క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను

రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)

అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)

Presenter Print & View

kreesthu puttenu pashula paakalo Lyrics Song Chords PPT - క్రీస్తు పుట్టెను పశుల పాకలో Lyrics in Telugish

Kreesthu puttenu pashula paakalo
Paapamanthayu roopu maapanu
Sarvalokamun vimoochimpanu

Raaraaju pudamipi janminchenu
Santhoshame samaadhaaname
Aananadame paramaanandame (2)

Are gollalochchi jnaanulochchi
Yesuni choochi kaanukalicchi
Paatalu paadi naatyamulaadi paravashinchire

Paraloka doothāli paata paadaga
Paamarula hrudayaalu paravashinchaga (2)
Ajnaanam adrushyamaayenu
Andhakāra bandhakamuḷu tolagipoyenu (2)

Karunagala rakshakudu dhara keagenu
Paramunu veedi kadu deenudāyenu (2)
Varamula nosaga parama thandri thanayuni
Manakosagenu rakshakuni ee shubhaveḷa

kreesthu puttenu pashula paakalo Lyrics Song Chords PPT - క్రీస్తు పుట్టెను పశుల పాకలో Lyrics in Telugish

క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
Kreesthu puttenu pashula paakalo
Paapamanthayu roopu maapanu
Sarvalokamun vimoochimpanu

రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
Raaraaju pudamipi janminchenu
Santhoshame samaadhaaname
Aananadame paramaanandame (2)

అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
Are gollalochchi jnaanulochchi
Yesuni choochi kaanukalicchi
Paatalu paadi naatyamulaadi paravashinchire

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)
Paraloka doothāli paata paadaga
Paamarula hrudayaalu paravashinchaga (2)
Ajnaanam adrushyamaayenu
Andhakāra bandhakamuḷu tolagipoyenu (2)

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ
Karunagala rakshakudu dhara keagenu
Paramunu veedi kadu deenudāyenu
Varamula nosaga parama thandri thanayuni
Manakosagenu rakshakuni ee shubhaveḷa

kreesthu puttenu pashula paakalo Lyrics Song Chords PPT - క్రీస్తు పుట్టెను పశుల పాకలో Lyrics in Telugu and English

క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
Christ was born in a stable among animals
Taking on our sinful form
He came to free the whole world

రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
The King was born on earth
He is joy, He is peace,
He is bliss, He is supreme bliss (x2)

అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
Shepherds and wise men came,
They saw Jesus and brought gifts,
Singing songs, dancing, and rejoicing

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)
When the heavenly angels sang their song,
The hearts of simple shepherds were filled with joy (x2)
Ignorance disappeared
The bonds of darkness were removed (x2)

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)
The merciful Savior took on flesh
He left the supreme and became humble
To bless us, the Father sent His Son
The Savior came at this auspicious time for us

Tags

క్రీస్తు పుట్టెను పశుల పాకలో, kreesthu puttenu pashula paakalo ,క్రీస్తు పుట్టెను పశుల పాకలో,kreesthu puttenu pashula paakalo Lyrics Song Chords PPT- క్రీస్తు పుట్టెను పశుల పాకలో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create