Lemmu Thejarillumu Ani Telugu Version Lyrics Songs Chords -లెమ్ము తేజరిల్లుము అని

లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని

నిను వేనోళ్ళ ప్రకటించెద
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి

ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ

శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి

ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత

తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే

ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము

Presenter Print & View

Lemmu Thejarillumu Ani Telugu Version Lyrics Songs Chords -లెమ్ము తేజరిల్లుము అని Lyrics in Telugish

Lemmu tejarillumani
Nanu uttēja parachina naa Yesayya
Ninnē smarinchukonuchu nee saakshigaa prakaashinchu
Raajaadhi raajuvani prabhuvula prabhuvani

Ninu venollu prakatincheda
Unnata pilupunu nirlakshya parachaka
Neetō naduchutē naa bhaagyamu
Shaashvata prematō nanu preminchi
Nee krupa choopitivi

Idiyē bhaagyamoo… idiyē bhaagyamoo…
Idiyē naa bhaagyamoo

Shramalalō nēnu intavaraku
Neetō niluchutē naa dhanyata
Jeevakireetamu nē pondutakē
Nanu chēradīsitivī

Idiyē dhanyataa… idiyē dhanyataa…
Idiyē naa dhanyataa

Tejōvaasula swaasthyamu nēnu
Anubhavinchutē naa darshanamu
Tejōmayamaina shaalōmu nagarulō
Ninu choosi tarintunē

Idiyē darshanamu… idiyē darshanamu…
Idiyē naa darshanamu

Lemmu Thejarillumu Ani Telugu Version Lyrics Songs Chords -లెమ్ము తేజరిల్లుము అని Lyrics in Telugish

లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
Lemmu tejarillumani
Nanu uttēja parachina naa Yesayya
Ninnē smarinchukonuchu nee saakshigaa prakaashinchu
Raajaadhi raajuvani prabhuvula prabhuvani

నిను వెనోళ్ళ ప్రకటించెద
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి
Ninu venollu prakatincheda
Unnata pilupunu nirlakshya parachaka
Neetō naduchutē naa bhaagyamu
Shaashvata prematō nanu preminchi
Nee krupa choopitivi

ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ
Idiyē bhaagyamoo… idiyē bhaagyamoo…
Idiyē naa bhaagyamoo

శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి
Shramalalō nēnu intavaraku
Neetō niluchutē naa dhanyata
Jeevakireetamu nē pondutakē
Nanu chēradīsitivī

ఇదియే ధన్యత… ఇదియే ధన్యత…
ఇదియే నా ధన్యత
Idiyē dhanyataa… idiyē dhanyataa…
Idiyē naa dhanyataa

తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే
Tejōvaasula swaasthyamu nēnu
Anubhavinchutē naa darshanamu
Tejōmayamaina shaalōmu nagarulō
Ninu choosi tarintunē

ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము
Idiyē darshanamu… idiyē darshanamu…
Idiyē naa darshanamu

Lemmu Thejarillumu Ani Telugu Version Lyrics Songs Chords -లెమ్ము తేజరిల్లుము అని Lyrics in Telugu and English

లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
“Arise and shine,” You encouraged me, my Jesus.
Remembering You always, shining as Your witness,
Proclaiming that You are the King of kings
And the Lord of lords.

నిను వెనోళ్ల ప్రకటించెద
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి
I will boldly proclaim You before all.
Without neglecting the heavenly calling,
Walking with You is my greatest blessing.
You loved me with everlasting love
And showed me Your grace.

ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ
This is my blessing… this is my blessing…
This is truly my blessing.

శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి
Through trials until this day,
Standing with You has been my honor.
To receive the crown of life,
You have drawn me closer to Yourself.

ఇదియే ధన్యత… ఇదియే ధన్యత…
ఇదియే నా ధన్యత
This is my honor… this is my honor…
This is truly my honor.

తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే
My vision is to experience
The inheritance of those who dwell in glory.
In that glorious city of peace,
I will behold You and rejoice forever.

ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము
This is my vision… this is my vision…
This is truly my vision.

Tags

లెమ్ము తేజరిల్లుము అని,Lemmu Thejarillumu Ani,లెమ్ము తేజరిల్లుము అని ,Lemmu Thejarillumu Ani Telugu Version Lyrics Songs Chords -లెమ్ము తేజరిల్లుము అని

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create