Na Yesayya Nee Krupaye Lyrics Song Chords PPT - నాయేసయ్య నీ కృప యే చాలయ్య

నాయేసయ్య నీ కృప యే చాలయ్య (2)
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా (2)
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా (2)

తల్లిదండ్రులే మరిచిపోయినా మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన విడువని నీ కృప (2)

చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము చేయ పిలిచిన నీ కృప (2)

శోకపు లోయలో పడిపోచుండగా లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి నిలిపిన నీ కృప (2)

నేటి వరకు కాచినది నీ కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో ఏదియు లేదయ్యా (2)

Presenter Print & View

Na Yesayya Nee Krupaye Lyrics Song Chords PPT - నాయేసయ్య నీ కృప యే చాలయ్య Lyrics in Telugish

Naa Yesayyaa nee krupa ye chaalayya (2)
Krupa ye chaalayyaa nee krupa ye chaalayyaa (2)
Nee krupa ye chaalayyaa naaku adi ye melayyaa (2)

Tallidandrulae marichipoyinaa maruvani nee krupa
Andaruu nannu vidichipoyinaa viduvani nee krupa (2)

Cheekati nundi veluguloniki pilichina nee krupa
Raajavamshamulo raajyamu cheya pilichina nee krupa (2)

Shokapu loyalo padipochundagaa lepina nee krupa
Balaheenatalo nannu balaparachi nilipina nee krupa (2)

Neti varaku kaachinadi nee krupaye Yesayyaa
Nee krupaku saati ilalo yediyuu ledayyaa (2)

Na Yesayya Nee Krupaye Lyrics Song Chords PPT - నాయేసయ్య నీ కృప యే చాలయ్య Lyrics in Telugu and English

నాయేసయ్య నీ కృప యే చాలయ్య (2)
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా (2)
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా (2)
My Jesus, Your grace is enough for me (2)
Your grace is enough, Your grace is enough (2)
Your grace is enough for me, it is all I need (2)

తల్లిదండ్రులే మరిచిపోయినా మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన విడువని నీ కృప (2)
Even if my parents forget me, Your grace never forgets
Even if everyone leaves me, Your grace never leaves me (2)

చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము చేయ పిలిచిన నీ కృప (2)
Your grace that called me from darkness into light
Your grace that called me to reign in a royal lineage (2)

శోకపు లోయలో పడిపోచుండగా లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి నిలిపిన నీ కృప (2)
Your grace that lifted me when I fell in the valley of sorrow
Your grace that strengthened me and made me stand in weakness (2)

నేటి వరకు కాచినది నీ కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో ఏదియు లేదయ్యా (2)
It is Your grace that has preserved me till today, O Jesus
There is nothing on this earth that can equal Your grace (2)

Tags

Na Yesayya Nee Krupaye lyrics songs, Na Yesayya Nee Krupaye song lyrics , Na Yesayya Nee Krupaye Lyrics Song Chords PPT -నాయేసయ్య నీ కృప యే చాలయ్య

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create