నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)
హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
Naa Yesayya nee krupanu maruvalenayya
Naa Yesayya nee dayalenide bratukalenayya
Nee naamasmaranalo daagin jayamu
Nee vaakyadhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaathranu ne konasaginchedha…
Haa… haa haa… halleluyaa…
Ho… ho ho… hosanna…
Naa gummamula gadiyalo balaparichitivi
Nee chittamulo adugulo sthiraparichitivi
Naa sarahaddhulalo nemmadini kaliginchi
Ninnu vembadiche bhaagyamunichchitivi
Nee vaagdaanamulenno neravechitivi
Nee rekkala needalo nanu daachitivi (2)
Naa bhayabreetulalo nee vaakunu pampinchi
Ninne sevince goppa bhaagyamunichchitivi
Naa Yesayya nee krupanu maruvalenayya Naa Yesayya nee dayalenide bratukalenayya Nee naamasmaranalo daagin jayamu Nee vaakyadhyaanamulo pondina balamu Talachukonuchu naa yaathranu ne konasaginchedha… Haa… haa haa… halleluyaa… Ho… ho ho… hosanna… Naa gummamula gadiyalo balaparichitivi Nee chittamulo adugulo sthiraparichitivi Naa sarahaddhulalo nemmadini kaliginchi Ninnu vembadiche bhaagyamunichchitivi Nee vaagdaanamulenno neravechitivi Nee rekkala needalo nanu daachitivi (2) Naa bhayabreetulalo nee vaakunu pampinchi Ninne sevince goppa bhaagyamunichchitivi
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
Naa Yesayya nee krupanu maruvalenayya
Naa Yesayya nee dayalenide bratukalenayya
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)
Nee naamasmaranalo daagin jayamu
Nee vaakyadhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaathranu ne konasaginchedha… (2)
హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
Haa… haa haa… halleluyaa…
Ho… ho ho… hosanna…
నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
Naa gummamula gadiyalo balaparichitivi
Nee chittamulo adugulo sthiraparichitivi
Naa sarahaddhulalo nemmadini kaliginchi
Ninnu vembadiche bhaagyamunichchitivi
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
Nee vaagdaanamulenno neravechitivi
Nee rekkala needalo nanu daachitivi (2)
Naa bhayabreetulalo nee vaakunu pampinchi
Ninne sevince goppa bhaagyamunichchitivi
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య Naa Yesayya nee krupanu maruvalenayya Naa Yesayya nee dayalenide bratukalenayya నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2) Nee naamasmaranalo daagin jayamu Nee vaakyadhyaanamulo pondina balamu Talachukonuchu naa yaathranu ne konasaginchedha… (2) హా… హా హా…. హల్లెలూయ…… హో… హో హో.. హోసన్న….. Haa… haa haa… halleluyaa… Ho… ho ho… hosanna… నా గుమ్మముల గడియలో బలపరిచితివి నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి Naa gummamula gadiyalo balaparichitivi Nee chittamulo adugulo sthiraparichitivi Naa sarahaddhulalo nemmadini kaliginchi Ninnu vembadiche bhaagyamunichchitivi నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి Nee vaagdaanamulenno neravechitivi Nee rekkala needalo nanu daachitivi (2) Naa bhayabreetulalo nee vaakunu pampinchi Ninne sevince goppa bhaagyamunichchitivi
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
My Jesus, I can never forget Your grace.
My Jesus, without Your mercy, I cannot live.
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2)
Victory is hidden in remembering Your name.
Strength comes from meditating on Your Word.
Thinking of You, I will continue my life’s journey… (2)
హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
Ha… ha ha… Hallelujah…
Ho… ho ho… Hosanna…
నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
You strengthened me at the gate of my home.
You established my steps in Your will.
You brought peace within my borders
and gave me the blessing of following You.
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
You fulfilled so many of Your promises.
You hid me under the shadow of Your wings. (2)
In my fearful moments You sent Your Word
and blessed me with the privilege of serving You.
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య, Naa Yesayya Nee Krupanu Maruvalenaiah ,నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య,Naa Yesayya Nee Krupanu Maruvalenaiah Lyrics Song Chords PPT- నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య