మార్గము తెలిసిన తప్పిపోయాను
ఏటో తెలియక నిలిచిపోయాను
వంద మంది కొరకు నీవు పోలేదు
తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు
నన్ను నీవు మరువక
నన్ను నీవు విడువక
జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు
తృణీకరించక నన్ను త్రోసివేయక
సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు
శ్రేష్టమైన జనులు ఉన్ననూ
విలువలేని నా కోసం వచ్చావు (×2)
నన్ను వెదుకుట నీవు ఆపక
నన్ను ప్రేమించుట నీవు మరువక (×2)
Nannu Neevu Maruvaka Lyrics
నూతన ప్రారంభం ఇచ్చావు
నీ బుజములపై నన్ను మోసావు
రాళ్లు విసిరె మనుషులు మధ్యలో
నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు (×2)
నా చెయ్యి పట్టీ నన్ను లేపావు
నా మరకలను తుడిచావు (×2)
నీ బిడ్దగా నన్ను మార్చివేసావు
నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే
Margamu thelisina thappipoyanu
Etto theliyaka nilichipoyanu
Vandha mandhin koraku neevu poledhu
Thappipoyina nannu neevu vedhaki vachavu
Nannu neevu maruvaka
Nannu neevu viduvaka
Jaaliga nannu chusthu nilachipoyavu
Thrunneekarinchaka
Nannu throsiveyaka
Sandralu daati nannu cherukunnavu
Sreshtamaina janulu vunaanu
Viluvaleni naa kosam vachavu
Nannu vedhukuta neevu aapaka
Nannu preminchuta neevu maruvaka
Nuthana prarambham ichaavu
Ni bujjamulapai nannu mosaavu
Ralu visirey manushula madhyalo
Nannu adhukonutaku neevu vachavu
Na cheyi patti nannu lepavu
Na marakalanu thudichavu
Nee biddaga nannu marchivesavu
Nannu throsiveyani thandrivi neeve
Margamu thelisina thappipoyanu Etto theliyaka nilichipoyanu Vandha mandhin koraku neevu poledhu Thappipoyina nannu neevu vedhaki vachavu Nannu neevu maruvaka Nannu neevu viduvaka Jaaliga nannu chusthu nilachipoyavu Thrunneekarinchaka Nannu throsiveyaka Sandralu daati nannu cherukunnavu Sreshtamaina janulu vunaanu Viluvaleni naa kosam vachavu Nannu vedhukuta neevu aapaka Nannu preminchuta neevu maruvaka Nuthana prarambham ichaavu Ni bujjamulapai nannu mosaavu Ralu visirey manushula madhyalo Nannu adhukonutaku neevu vachavu Na cheyi patti nannu lepavu Na marakalanu thudichavu Nee biddaga nannu marchivesavu Nannu throsiveyani thandrivi neeve
మార్గము తెలిసిన తప్పిపోయాను
ఏటో తెలియక నిలిచిపోయాను
Margamu thelisina thappipoyanu
Etto theliyaka nilichipoyanu
వంద మంది కొరకు నీవు పోలేదు
తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు
Vandha mandhin koraku neevu poledhu
Thappipoyina nannu neevu vedhaki vachavu
నన్ను నీవు మరువక
నన్ను నీవు విడువక
జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు
Nannu neevu maruvaka
Nannu neevu viduvaka
Jaaliga nannu chusthu nilachipoyavu
తృణీకరించక నన్ను త్రోసివేయక
సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు
Thrunneekarinchaka
Nannu throsiveyaka
Sandralu daati nannu cherukunnavu
శ్రేష్టమైన జనులు ఉన్ననూ
విలువలేని నా కోసం వచ్చావు||2||
Sreshtamaina janulu vunaanu
Viluvaleni naa kosam vachavu
నన్ను వెదుకుట నీవు ఆపక
నన్ను ప్రేమించుట నీవు మరువక||2||
Nannu vedhukuta neevu aapaka
Nannu preminchuta neevu maruvaka
నూతన ప్రారంభం ఇచ్చావు
నీ బుజములపై నన్ను మోసావు
Nuthana prarambham ichaavu
Ni bujjamulapai nannu mosaavu
రాళ్లు విసిరె మనుషులు మధ్యలో
నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు||2||
Ralu visirey manushula madhyalo
Nannu adhukonutaku neevu vachavu
నా చెయ్యి పట్టీ నన్ను లేపావు
నా మరకలను తుడిచావు ||2||
Na cheyi patti nannu lepavu
Na marakalanu thudichavu
నీ బిడ్దగా నన్ను మార్చివేసావు
నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే
Nee biddaga nannu marchivesavu
Nannu throsiveyani thandrivi neeve
మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను Margamu thelisina thappipoyanu Etto theliyaka nilichipoyanu వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు Vandha mandhin koraku neevu poledhu Thappipoyina nannu neevu vedhaki vachavu నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు Nannu neevu maruvaka Nannu neevu viduvaka Jaaliga nannu chusthu nilachipoyavu తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు Thrunneekarinchaka Nannu throsiveyaka Sandralu daati nannu cherukunnavu శ్రేష్టమైన జనులు ఉన్ననూ విలువలేని నా కోసం వచ్చావు||2|| Sreshtamaina janulu vunaanu Viluvaleni naa kosam vachavu నన్ను వెదుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక||2|| Nannu vedhukuta neevu aapaka Nannu preminchuta neevu maruvaka నూతన ప్రారంభం ఇచ్చావు నీ బుజములపై నన్ను మోసావు Nuthana prarambham ichaavu Ni bujjamulapai nannu mosaavu రాళ్లు విసిరె మనుషులు మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు||2|| Ralu visirey manushula madhyalo Nannu adhukonutaku neevu vachavu నా చెయ్యి పట్టీ నన్ను లేపావు నా మరకలను తుడిచావు ||2|| Na cheyi patti nannu lepavu Na marakalanu thudichavu నీ బిడ్దగా నన్ను మార్చివేసావు నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే Nee biddaga nannu marchivesavu Nannu throsiveyani thandrivi neeve
మార్గము తెలిసిన తప్పిపోయాను
ఏటో తెలియక నిలిచిపోయాను
వంద మంది కొరకు నీవు పోలేదు
తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు
I lost my way though I knew the path;
Not knowing where to go, I stopped.
You didn’t go only for the crowd of hundreds—
You came seeking me when I was lost.
నన్ను నీవు మరువక
నన్ను నీవు విడువక
జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు
You did not forget me;
You did not leave me;
You stood, looking at me with compassion.
తృణీకరించక నన్ను త్రోసివేయక
సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు
Without despising me or casting me aside,
You crossed the depths to reach me.
శ్రేష్టమైన జనులు ఉన్ననూ
విలువలేని నా కోసం వచ్చావు (×2)
నన్ను వెదుకుట నీవు ఆపక
నన్ను ప్రేమించుట నీవు మరువక (×2)
Though there are noble people,
You came for me who is of no worth. (×2)
You never stopped searching for me;
You never forgot to love me. (×2)
నూతన ప్రారంభం ఇచ్చావు
నీ బుజములపై నన్ను మోసావు
You gave me a new beginning;
You carried me on Your shoulders.
రాళ్లు విసిరె మనుషులు మధ్యలో
నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు (×2)
నా చెయ్యి పట్టీ నన్ను లేపావు
నా మరకలను తుడిచావు (×2)
Among the people who threw stones at me,
You came to protect and hold me. (×2)
You held my hand and lifted me up;
You wiped away my stains. (×2)
నీ బిడ్దగా నన్ను మార్చివేసావు
నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే
You turned me into Your own child;
You are the Father who never casts me away.
Nannu Neevu Maruvaka Lyrics Song Chords PPT, Benny Joshua telugu christian songs lyrics - నన్ను నీవు మరువక, Download all telugu christian songs lyrics ppt in christsquare.com